bredcrumb

మెగాస్టార్‌తో రచ్చ చేసిన రెజీనా... ఆచార్యతో "శానా కష్టం"అదుర్స్..!!

By Kannaiah
| Published: Friday, January 7, 2022, 16:08 [IST]
మెగాస్టార్ చిరంజీవి రాంచరణ్ తేజ్ కలిసి నటిస్తోన్న చిత్రం ఆచార్య. ఇందులో చిరంజీవి సరసన ఓ ఐటెం సాంగ్‌ను ఇరగదీసింది రెజీనా
మెగాస్టార్‌తో రచ్చ చేసిన రెజీనా... ఆచార్యతో
1/10
చిరంజీవి రాంచరణ్ పూజా హెగ్డే  నటించిన చిత్రం ఆచార్య
మెగాస్టార్‌తో రచ్చ చేసిన రెజీనా... ఆచార్యతో
2/10
కొత్త సంవత్సరం సందర్భంగా ఆచార్య చిత్ర యూనిట్ ఒక ఐటెం సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసింది
మెగాస్టార్‌తో రచ్చ చేసిన రెజీనా... ఆచార్యతో
3/10
ఈ ఐటెం నెంబర్‌కు చిరుతో కలిసి రెజీనా చిందులేసింది
మెగాస్టార్‌తో రచ్చ చేసిన రెజీనా... ఆచార్యతో
4/10
శానా కష్టం అంటూ సాగే ఈ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది
మెగాస్టార్‌తో రచ్చ చేసిన రెజీనా... ఆచార్యతో
5/10
ఆచార్యలో శానా కష్టం అనే ఈ ఐటెం సాంగ్‌ను వివాదాలు చుట్టుముట్టాయి
మెగాస్టార్‌తో రచ్చ చేసిన రెజీనా... ఆచార్యతో
6/10
రెజీనా మాత్రం చిరుతో డ్యాన్స్ చేసేందుకు శానా కష్టపడినట్లు కనిపిస్తోంది
మెగాస్టార్‌తో రచ్చ చేసిన రెజీనా... ఆచార్యతో
7/10
యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన కొన్ని నిమిషాలకే ఈ పాట వైరల్‌గా మారింది
మెగాస్టార్‌తో రచ్చ చేసిన రెజీనా... ఆచార్యతో
8/10
శానా కష్టం అనే ఈ పాటను మ్యూజిక్ లవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు
మెగాస్టార్‌తో రచ్చ చేసిన రెజీనా... ఆచార్యతో
9/10
రెజీనాకు ఈ మధ్యకాలంలో సినిమా ఆఫర్స్ తగ్గిపోవడంతో ఐటెం సాంగ్స్ పై కన్నేసినట్లు ఫిలింనగర్‌లో వార్త షికారు చేస్తోంది
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X