Home / Photos
హద్దులు పక్కన పెట్టేసిన సమంత.. పిచ్చెక్కించేలా అందాల ఆరబోత
హద్దులు పక్కన పెట్టేసి రెచ్చిపోతుంది సమంత. ఫొటో షూట్లో హాట్ హాట్‌గా పోజులిచ్చింది. సోకులన్నీ ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా రచ్చ చేసింది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
1/9
Photo Credit: Instagram
Share
హాట్ హాట్ ఫోజులతో కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతుంది సమంత.
2/9
Photo Credit: Instagram
Share
హద్దులన్నీ పక్కన పెట్టేసి గ్లామర్ డోస్ మరింత పెంచేసి రెచ్చిపోతుంది.
3/9
Photo Credit: Instagram
Share
ఫొటో షూట్లో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.
4/9
Photo Credit: Instagram
Share
మాయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకున్న అనంతరం తిరిగి ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతుంది.
5/9
Photo Credit: Instagram
Share
సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటించేసేందుకు సిద్ధం అవుతోంది.
6/9
Photo Credit: Instagram
Share
డిగ్రీలో కామర్స్ పూర్తి చేసిన తర్వాత మోడల్‌గా పనిచేసింది.
7/9
Photo Credit: Instagram
Share
ఏ మాయ చేశావే తెలుగు చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.తొలి చిత్రంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని తక్కువ కాలంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
8/9
Photo Credit: Instagram
Share
తాజాగా ఓ ఫొటో షూట్లో పరువాలన్ని ప్రదర్శిస్తూ కుర్రాళ్లను తెగ అట్రాక్ట్ చేసింది.
9/9
Photo Credit: Instagram
Share
ఈ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భామ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications