Home / Photos
కవ్వింపులతో మైమరిపిస్తున్న సందీప ధార్.. బ్యూటీ జోరుకు కుర్రాళ్లు చిత్తు..
మత్తెక్కించే అందచందాలతో కుర్రకారుకు కంటిమీద కునుకే లేకుండా చేస్తోంది సందీప ధార్. రోజు రోజుకు ఈ మద్దుగుమ్మ గ్లామర్ డోస్ రెట్టింపు చేసి రచ్చ చేస్తోంది. ఫొటో షూట్లో సోకులన్నీ ప్రదర్శించేస్తూ పిచ్చెక్కించేస్తోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి.
1/10
Photo Credit: Instagram
Share
వలపుల వయ్యారాలతో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తోంది బాలీవుడ్ బ్యూటీ సందీప ధార్.
2/10
Photo Credit: Instagram
Share
అందాల వడ్డింపులో ఈ బ్యూటీ రోజు రోజుకు డోస్ రెట్టింపు చేస్తోంది.
3/10
Photo Credit: Instagram
Share
ఫోటో షూట్లో వయ్యారాలన్నీ ఒలకబోస్తూ మైమరిపిస్తోంది.
4/10
Photo Credit: Instagram
Share
హాట్ హాట్‌గా ఫోజులిస్తూ మైమరిపిస్తుందీ బ్యూటీ.
5/10
Photo Credit: Instagram
Share
సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
6/10
Photo Credit: Instagram
Share
హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
7/10
Photo Credit: Instagram
Share
ఇటీవల గ్లామర్ డోస్ రెట్టింపు చేసి కుర్రకారుపై వలపుల బాణాలు విసురుతోంది.
8/10
Photo Credit: Instagram
Share
తాజాగా ఫోటో షూట్ ఈ అమ్మడు రెచ్చిపోతుంది.
9/10
Photo Credit: Instagram
Share
హాట్ హాట్‌గా ఫోజులిస్తూ అందాల విందుతో కనువిందు చేసింది.


Click it and Unblock the Notifications