Home / Photos
శివాని జాదవ్ అందాల మెరుపులు.. పుల్ డోస్‌తో పిచ్చెక్కించేస్తుందిగా!
లేలేత అందచందాలతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది శివాని జాదవ్. అందాల ప్రదర్శనలో ఈ బ్యూటీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఫొటో షూట్లో పరువాలన్నీ ప్రదర్శించేస్తూ మైమరిపిస్తోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
1/10
Photo Credit: instagram
Share
హాట్ అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తుంది మాజీ మిస్ ఇండియా శివాని జాదవ్.
2/10
Photo Credit: instagram
Share
గ్లామర్ డోస్ రెట్టింపు చేసి అందాలను వడ్డించేస్తుంది.
3/10
Photo Credit: instagram
Share
ఫొటో షూట్లో లేలేత అందచందాలతో మైమరిపిస్తూ కుర్రాళ్లను చిత్తు చేస్తోంది.
4/10
Photo Credit: instagram
Share
1997లో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జన్మించింది. శివాని జాదవ్ తన చిన్ననాటి నుంచే అందాల పోటీలు, మోడలింగ్, నటనపై ఆసక్తి కనబరిచింది.
5/10
Photo Credit: instagram
Share
. 2019లో ఆమె ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుని, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
6/10
Photo Credit: instagram
Share
శివాని తన పాఠశాల విద్యను రాయ్‌పూర్‌లోనే పూర్తి చేసింది. అనంతరం, ఆమె పూణేలోని సవిత్రిబాయి ఫూలే పూణే యూనివర్సిటీ నుండి ఇంజినీరింగ్ పట్టా పొందింది. ఇంజినీరింగ్ చదివే సమయంలోనే ఆమె మోడలింగ్ రంగంలో ప్రవేశించింది.
7/10
Photo Credit: instagram
Share
న్ని ప్రాంతీయ ఫ్యాషన్ షోలు, మోడలింగ్ ప్రాజెక్టుల్లో పాల్గొంది. ఆమె అందం, ప్రతిభతో చురుకుగా మారి, అందాల పోటీలపై దృష్టి పెట్టింది.
8/10
Photo Credit: instagram
Share
ప్రపంచ స్థాయి వేదికపై మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2019 పోటీలో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించింది. ఈ పోటీ ఆమెకు గ్లోబల్ రికగ్నిషన్ తెచ్చిపెట్టింది.
9/10
Photo Credit: instagram
Share
శివాని జాదవ్ మోడలింగ్ లోనే కాకుండా, సినీ రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తన మొదటి చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications