Home / Photos
కవ్వింపులతో కాక పుట్టిస్తున్న సిరి హనుమంత్.. డోస్ పెంచేస్తుందిగా!
వలపుల వయ్యారాలతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది సిరి హనుమంత్. రోజు రోజుకు ఈ బ్యూటీ డోస్ పెంచేస్తూ రెచ్చిపోతుంది. ఫోటో షూట్లో సొగసులన్నీ వడ్డించేస్తూ మైమరిపిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
1/9
Photo Credit: instagram
Share
సొగసైన అందచందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తోంది సిరి హనుమంత్
2/9
Photo Credit: instagram
Share
వరుస ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉన్న ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ రెట్టింపు చేసి మైమరిపిస్తుంది.
3/9
Photo Credit: instagram
Share
ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం జబర్దస్త్ షోకు యాంకర్‌గా నటిస్తోంది.
4/9
Photo Credit: instagram
Share
విశాఖలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ తొలుత న్యూస్ రీడర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది.
5/9
Photo Credit: instagram
Share
1996 జనవరి 2న విశాఖపట్టణంలో జన్మించింది.
6/9
Photo Credit: instagram
Share
2016లో 99 టీవీలో వచ్చిన "ఉయ్యాల జంపాల" సీరియల్ తో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు.
7/9
Photo Credit: instagram
Share
ఆ తరువాత, "ఎవరే నువ్వు మోహిని", "అగ్నిసాక్షి", "సావిత్రమ్మ గారి అబ్బాయి" వంటి అనేక ప్రముఖ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు పొందారు.
8/9
Photo Credit: instagram
Share
2021లో "బిగ్ బాస్ తెలుగు సీజన్ 5" లో పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.
9/9
Photo Credit: instagram
Share
ఇద్దరి లోకం ఒకటే మూవీతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొని 4వ రన్నరప్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications