Home / Photos
క్యూట్ అందాలతో కవ్విస్తున్న తేజస్వీ ప్రకాష్
వలపుల వయ్యారాలతో మైమరిపిస్తుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ తేజస్వీ ప్రకాష్. డోస్ పెంచేసి కుర్రకారుకు గాలం వేస్తుంది.
1/12
Photo Credit: instagram
Share
వలపుల వయ్యారాలతో మైమరిపిస్తుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ తేజస్వీ ప్రకాష్. డోస్ పెంచేసి కుర్రకారుకు గాలం వేస్తుంది.
2/12
Photo Credit: instagram
Share
ఫోటో షూట్లో హాట్ హాట్‌గా ఫోజులిస్తూ రెచ్చిపోతుంది . పరువాలన్నీ వడ్డించేస్తూ పిచ్చెక్కించేస్తుంది.
3/12
Photo Credit: instagram
Share
బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది.
4/12
Photo Credit: instagram
Share
తేజస్వీ ప్రకాష్ 10 జూన్ 1993లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జన్మించింది.
5/12
Photo Credit: instagram
Share
ఈ ముద్దుగుమ్మ పెరిగింది మాత్రం ముంబైలోనే. ముంబై యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది.
6/12
Photo Credit: instagram
Share
2012లో లైఫ్ ఓకే థ్రిల్లర్ సీరియల్ ద్వారా నటనా జీవితాన్ని ప్రారంభించింది . మన్ కస్తూరి రే మూవీతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.
7/12
Photo Credit: instagram
Share
ఈ బ్యూటీ సినిమాలు తక్కువే చేసినా టెలివిజన్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాగిన్ 6 లో నటించింది.
8/12
Photo Credit: instagram
Share
సినిమాలు, టీవీ సీరియల్స్, స్పెషల్ సాంగ్స్‌తో అలరిస్తూ అభిమానులను మెప్పిస్తుంది.
9/12
Photo Credit: instagram
Share
నిత్యం ఫోటో షూట్లతో ఈ అమ్మడు తెగ సందడి చేస్తుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన పిక్స్ షేర్ చేస్తుంది.


Click it and Unblock the Notifications