Home / Photos
క్యూట్ అందాలతో మైమరిపిస్తున్న త్రిష కృష్ణన్.
కవ్వించే అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తోంది త్రిష కృష్ణన్. వయసు పెరుగుతున్నా తరగని అందాలతో మైమరిపిస్తోంది.
1/13
Photo Credit: instagram
Share
వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉంది. ఇటీవల విజయ్ సరసన లియోలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం కమల్ హాసన్ మూవీలో నటిస్తోంది.
2/13
Photo Credit: instagram
Share
ఇటీవల తన వయసుపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై త్రిష సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది. నా వయసు జాతీయ సమస్యగా మారిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది
3/13
Photo Credit: instagram
Share
నాకు నలభై ఏళ్లు నిండటంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందా అంటూ త్రిష చిర్రెత్తిపోయింది. దేశంలో వేరే సమస్యే లేనట్లు నా వయసు మీద పిచ్చి రాతలు రాయడం సిగ్గుగా లేదా అంటూ వార్నింగ్ ఇచ్చింది.
4/13
Photo Credit: instagram
Share
ఇటీవల తన వయసుపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై త్రిష సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది. నా వయసు జాతీయ సమస్యగా మారిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది
5/13
Photo Credit: instagram
Share
వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉంది. ఇటీవల విజయ్ సరసన లియోలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం కమల్ హాసన్ మూవీలో నటిస్తోంది.
6/13
Photo Credit: instagram
Share
కవ్వించే అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తోంది త్రిష కృష్ణన్. వయసు పెరుగుతున్నా తరగని అందాలతో మైమరిపిస్తోంది.
7/13
Photo Credit: instagram
Share
ఈ ముద్దుగుమ్మకు 40 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతూ సినిమా ఆఫర్స్‌ను సొంతం చేసుకుంటుంది.
8/13
Photo Credit: instagram
Share
తొలుత ఇలాంటి వార్తలు పట్టించుకోకూదని అనుకున్నా.. కానీ బుద్ధిలేని వాళ్లు చేసే న్యూసెన్స్ ఎక్కువైందని అందుకే స్పందించాల్సి వస్తుందని పేర్కొంది.
9/13
Photo Credit: instagram
Share
భారతీయ సినీ పరిశ్రమలో 40 దాటిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. నాకు ఇప్పటికీ సినిమా ఆఫర్స్ రావడం కొందరికి కంటగింపుగా ఉన్నట్టుందంటూ త్రిష మండిపడింది.

Click it and Unblock the Notifications