Home / Photos
అనసూయ భరద్వాజ్ వలపుల బాణాలు.. సొగసులన్నీ వడ్డించేస్తుందిగా!
మత్తెక్కించే అందాలతో మయా చేస్తోంది అనసూయ భరద్వాజ్. వయసు పెరిగే కొద్ది గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తోంది. రోజు రోజుకు ఈ భామ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. పరువాలన్నీ ప్రదర్శించేస్తూ పిచ్చేక్కించేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
1/10
Photo Credit: Instagram
Share
కవ్వింపులో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించేస్తోంది అనసూయ భరద్వాజ్.
2/10
Photo Credit: Instagram
Share
వయసు పెరిగే కొద్ది ఈ బ్యూటీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు
3/10
Photo Credit: Instagram
Share
రోజు రోజుకు ఈ భామ గ్లామర్ డోస్ రెట్టింపు చేసి రచ్చ చేస్తోంది
4/10
Photo Credit: Instagram
Share
ఇద్దరు పిల్లలకు తల్లి అయినా తరగని అందాలతో తెగ అట్రాక్ట్ చేస్తోంది.
5/10
Photo Credit: Instagram
Share
తన అందచందాలతో హీరోయిన్స్ పోటీ ఇస్తుందీ ముద్దుగుమ్మ
6/10
Photo Credit: Instagram
Share
తాజాగా రెడ్ చీరలో వయ్యారాలన్నీ ఒలకబోస్తూ ఫోటోషూట్‌లో రెచ్చిపోతుంది.
7/10
Photo Credit: Instagram
Share
ఈ ముద్దుగుమ్మ పూర్తిగా సినిమాల వైపు దృష్టి పెట్టేసింది. నటిగా విలక్షణమైన పాత్రలు చేస్తూ మెప్పిస్తోంది. గత కొంత కాలంగా బుల్లి తెరకు దూరంగా ఉన్న ఈ భామ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.
8/10
Photo Credit: Instagram
Share
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తోంది.
9/10
Photo Credit: Instagram
Share
తాజాగా షేర్ చేసిన పిక్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications