Home / Photos
అందానికే అసూయ పుట్టిస్తున్న అనసూయ.. వయ్యారాలతో ఊరించేస్తుందిగా!
Anasuya Bharadwaj : కవ్వింపులతో కుర్రకారుకు కంటిమీద కునుకే లేకుండా చేస్తోంది అనసూయ భరద్వాజ్. రోజు రోజుకు అందాల డోస్ రెట్టింపు చేస్తూ హీరోయిన్స్‌కే అసూయ పుట్టేలా అందాలన్నీ ప్రదర్శించేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
1/8
Photo Credit: instagram
Share
కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరయ్యే విధంగా గ్రీన్ కలర్ లెహంగా లాంటి అవుట్ ఫిట్‌లో ఫోజులిస్తోంది
2/8
Photo Credit: instagram
Share
బుల్లితెరకు గుడ్‌బై చెప్పిన ఈ ముద్దుగుమ్మ పూర్తిగా సినిమాల వైపు దృష్టి పెట్టేసింది. నటిగా విలక్షణమైన పాత్రలు చేస్తూ మెప్పిస్తోంది.
3/8
Photo Credit: instagram
Share
వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయకపోయినప్పటికీ నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోంది.
4/8
Photo Credit: instagram
Share
తన నటన, అందంతో ఎంతో క్రేజ్‌ను సొంత చేసుకున్న ఈ భామ అదే స్థాయిలో వివాదాలు కూడా వెంటాడుతుంటాయి. పలు వివాదాస్పద సంఘటనలతో ట్రోలింగ్ ఎదుర్కొంది.
5/8
Photo Credit: instagram
Share
సినిమా షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ కొంచె సమయం దొరికే చాలు తన కుటుంబంతో కలిసి టూర్స్ ప్లాన్ చేస్తుంది.
6/8
Photo Credit: instagram
Share
సినిమాల షూటింగ్‌లతో , షాపింగ్ ఓపెనింగ్స్, ఫోటో షూట్లతో ఎంత బిజీగా ఉన్నా నిత్యం సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.
7/8
Photo Credit: instagram
Share
తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
8/8
Photo Credit: instagram
Share
భామ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications