bredcrumb

Anchor Anasuya అందం వేరే లెవెల్ భయ్యా..!

By Kannaiah
| Published: Saturday, July 3, 2021, 17:36 [IST]
అనసూయ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Anchor Anasuya అందం వేరే లెవెల్ భయ్యా..!
1/9
అనసూయ మనస్తత్వం చిన్నపిల్లలలాంటిదని అలానే తాను ధరించే దుస్తులు కూడా చిన్నపిల్లల్లానే ఉంటాయని మరో నెటిజెన్ కామెంట్ చేశాడు
Anchor Anasuya అందం వేరే లెవెల్ భయ్యా..!
2/9
అనసూయ క్రేజ్ మామూలుగా లేదు. ఇటు సినిమాల్లో కూడా నటిస్తూ చాలామంచి ఆఫర్లు పట్టేస్తోంది
Anchor Anasuya అందం వేరే లెవెల్ భయ్యా..!
3/9
అనసూయ టీవీలో కనిపిస్తే చాలు కుర్రకారు టీవీలకు అతుక్కుపోతున్నారు
Anchor Anasuya అందం వేరే లెవెల్ భయ్యా..!
4/9
మొత్తానికి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా విమర్శలు చేసినా అనసూయ పెద్దగా పట్టించుకోనని చాలాసార్లు స్పష్టం చేసింది
Anchor Anasuya అందం వేరే లెవెల్ భయ్యా..!
5/9
అనసూయ చీరకట్టులోనే అందంగా కనిపిస్తుందని మరికొందరు అభిమానులు చెప్పారు
Anchor Anasuya అందం వేరే లెవెల్ భయ్యా..!
6/9
మరి కొందరు అనసూయను బాపుబొమ్మతో పోల్చారు
Anchor Anasuya అందం వేరే లెవెల్ భయ్యా..!
7/9
ఏ డ్రెస్‌లో అయినా సరే అనసూయ కేక అంటూ మరికొందరు చెప్పుకొచ్చారు
Anchor Anasuya అందం వేరే లెవెల్ భయ్యా..!
8/9
రెడ్ కలర్ ఔట్‌ఫిట్‌తో రంగమ్మత్త అదుర్స్ అంటూ మరికొందరు రాసుకొచ్చారు
Anchor Anasuya అందం వేరే లెవెల్ భయ్యా..!
9/9
అనసూయ అందం వేరే లెవెల్‌లో ఉందంటూ నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X