Home / Photos
టైట్ ఫిట్ మినీ డ్రెస్‌లో కుర్రాళ్ల గుండెల్లో చిచ్చుపెట్టేస్తున్న అంజు కురియన్.
పొట్టిడ్రెస్లో అందాలన్నీ ఒలకబోస్తూ కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తుంది అంజు కురియన్. రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేసి .. తన అందచందాలతో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంది. ముద్దుగుమ్మ గుమ్మ హాట్ డోస్‌కు ఫిదా అవుతూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
1/9
Photo Credit: instagram
Share
మత్తెక్కించే అందాలతో మాయ చేస్తుంది మలయాళి ముద్దుగుమ్మ అంజు కురియన్
2/9
Photo Credit: instagram
Share
ఇటీవల గ్లామర్ డోస్ మరింత పెంచేసి తన అందచందాలతో మైమరిపిస్తుంది.
3/9
Photo Credit: instagram
Share
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫొటో షూట్లో సోకులన్నీ ప్రదర్శించేస్తూ పిచ్చెక్కించేస్తుంది.
4/9
Photo Credit: instagram
Share
వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉందీ ముద్దుగుమ్మ
5/9
Photo Credit: instagram
Share
1993 ఆగస్టు 9న కేరళలో జన్మించిన అంజు, చిన్న వయసు నుండే నాటకాలపై ఆసక్తిని పెంచుకుంది. ఆమె తన చదువు పూర్తయ్యాక సినిమా రంగంలోకి ప్రవేశించింది,
6/9
Photo Credit: instagram
Share
అంజు కురియన్ తొలి చిత్రం "ఓమ్ శాంతి ఒశానా". ఈ సినిమా 2014లో విడుదలయ్యి, మలయాళ సినీ పరిశ్రమలో హిట్‌గా నిలిచింది.
7/9
Photo Credit: instagram
Share
"కవియాతే థందన్" (2015), "మరీకార్" (2021) వంటి చిత్రాలు ఆమెకు మరింత గుర్తింపును తీసుకువచ్చాయి.
8/9
Photo Credit: instagram
Share
"మా అసురన్", "నా లవర్" వంటి తమిళ సినిమాలలో అంజు తన ప్రతిభను ప్రదర్శించి, అక్కడ కూడా అభిమానులను సొంతం చేసుకుంది.
9/9
Photo Credit: instagram
Share
అంజు కేవలం నటనలోనే కాదు, మోడలింగ్‌లో కూడా ప్రసిద్ధి చెందింది. తన సొగసైన రూపం, ఫ్యాషన్ సెన్స్ ఆమెను ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా చేసాయి.


Click it and Unblock the Notifications