Home / Photos
ఫుల్ జోష్‌లో అనుపమ పరమేశ్వరన్.. క్యూట్ అందాలతో చిత్తు చేస్తుందిగా బ్యూటీ
క్యూట్ అందాల షోతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తోంది అనుపమ పరమేశ్వరన్. వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉందీ బ్యూటీ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఆరేడు చిత్రాలు ఉన్నాయి. తాజాగా ఫొటో షూట్లో వయ్యారాలు ఒలకబోస్తూ మైమరిపించింది. సినిమా షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది.
1/8
Photo Credit: instagram
Share
అనుపమ పరమేశ్వరన్ అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు మరచిపోలేని ముఖం
2/8
Photo Credit: instagram
Share
తన అందమైన ముఖం, కనువిందు చేసే నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ నటి, కొద్ది కాలంలోనే తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది
3/8
Photo Credit: instagram
Share
అనుపమ నివిన్ పౌలీతో కలిసి ప్రేమమ్ సినిమాతో తెరంగేట్రం చేసింది, ఇది కమర్షియల్ గా విజయం సాధించింది
4/8
Photo Credit: instagram
Share
ఆ తర్వాత అ ఆ సహా పలు ప్రాజెక్టులతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆమె అక్కడ నితిన్, సమంత రూత్ ప్రభులతో కలిసి లీడ్ రోల్ పోషించింది
5/8
Photo Credit: instagram
Share
ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఆరేడు చిత్రాలు ఉన్నాయి. వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉందీ బ్యూటీ.
6/8
Photo Credit: instagram
Share
వరుస సినిమా లతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ... సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటూ తెగ సందడి చేస్తుంది.
7/8
Photo Credit: instagram
Share
తాజాగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
8/8
Photo Credit: instagram
Share
క్యూట్ అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తూ ఫోజులిచ్చింది.


Click it and Unblock the Notifications