Home / Photos
ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో చంద్రబాబు దంపతులు
By Kannaiah
ఏపీ సీఎం చంద్రబాబు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయానికి చేరుకుని గంగమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలను, తిరుమల వేంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని సమర్పించారు.
1/10
Share
ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు కుప్పంలో జరిగిన ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు హాజరయ్యారు
2/10
Share
సీఎం చంద్రబాబు దంపతులు కుప్పంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయాన్ని సందర్శించారు.
3/10
Share
ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు దేవస్థాన అర్చకులు, అధికారులు వేదమంత్రాల నడుమ 'పూర్ణకుంభం'తో ఘనంగా స్వాగతం పలికారు.
4/10
Share
సంప్రదాయ పద్ధతిలో ప్రసన్న తిరుపతి గంగమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.
5/10
Share
దీంతో పాటు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదాన్ని కూడా అమ్మవారి చరణాల చెంత ఉంచి మొక్కులు చెల్లించుకున్నారు.
6/10
Share
అనంతరం ఆలయ గర్భగుడిలో తిరుపతి గంగమ్మ తల్లికి సీఎం దంపతులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
7/10
Share
అర్చకులు వారికి అమ్మవారి శేషవస్త్రాన్ని కప్పి, తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు పలికారు.
8/10
Share
ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని ఆలయ పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు
9/10
Share
తమ ప్రియతమ నేతను చూసేందుకు కుప్పం ప్రజలు భారీ సంఖ్యలో ఆలయ పరిసరాలకు చేరుకున్నారు


Click it and Unblock the Notifications