bredcrumb

ఏపీలో మాస్కులపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు

By Kannaiah
| Published: Tuesday, March 30, 2021, 16:46 [IST]
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్కులు ధరించాలని కోరుతూ అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఏపీ పోలీసులు
ఏపీలో మాస్కులపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు
1/8
మాస్కులు ధరించాలని గులాబీ పూలు ఇచ్చి ప్రజలకు చెబుతున్న పోలీసులు
ఏపీలో మాస్కులపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు
2/8
రోడ్డుపై నడిచివెళుతున్న వ్యక్తికి మాస్కు స్వయంగా పెడుతున్న పోలీసు
ఏపీలో మాస్కులపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు
3/8
కరోనావైరస్ పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు
ఏపీలో మాస్కులపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు
4/8
బస్సులో ప్రయాణికులకు మాస్కులను పంచి పెడుతున్న పోలీసులు

ఏపీలో మాస్కులపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు
5/8
వాహనదారుడికి మాస్కు ధరించాలని సూచిస్తున్న పోలీసు
ఏపీలో మాస్కులపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు
6/8
వాహనదారులకు మాస్కులను పంచుతున్న పోలీసులు
ఏపీలో మాస్కులపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు
7/8
మాస్కు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం గురించి బస్సులో ప్రయాణికులకు అవగాహన కల్పించిన మహిళా పోలీసు
ఏపీలో మాస్కులపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు
8/8
మాస్కు ధరించకుండా రోడ్డెక్కిన వాహనదారుడికి మాస్కును అందజేసిన ఏపీ పోలీసు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X