Home / Photos
రూటు మార్చేసిన ఆషికా రంగనాథ్.. సొగసులతో చిత్తు చిత్తు చేస్తున్న బ్యూటీ.
ఎప్పుడూ చీరకట్టులో వయ్యారాలన్నీ ఒలకబోస్తూ ఉండే ఆషికా రంగనాథ్ రూటు మార్చేసింది. తాజాగా ఫొటో షూట్లో సొగసులన్నీ వడ్డించేస్తూ.. రచ్చ చేస్తుంది. పరువాలన్నీ ప్రదర్శించేస్తూ.. చిత్తు చేస్తుంది.
1/8
Photo Credit: Image:instagram/ashika_rangnath
Share
మత్తెక్కించే చూపులతో మాయ చేస్తుంది ఆషికా రంగనాథ్
2/8
Photo Credit: Image:instagram/ashika_rangnath
Share
వరుస సినిమా ఆఫర్సత్తో ఉన్న ఈ బ్యూటీ చేతితో ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలు ఉన్నాయి
3/8
Photo Credit: Image:instagram/ashika_rangnath
Share
ఆషికా రంగనాథ్ 1996 ఆగస్టు 5న కర్ణాటకలోని తుముకూరులో జన్మించింది. ఆమె కుటుంబం మధ్యతరగతికి చెందినది.
4/8
Photo Credit: Image:instagram/ashika_rangnath
Share
. ఆషికా విద్యాభ్యాసం బెంగళూరులో జరిగింది. చిన్నప్పటి నుండి నటనపై ఆసక్తి ఉన్న ఆషికా, పాఠశాల మరియు కళాశాల స్థాయిలోనే పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేది.
5/8
Photo Credit: Image:instagram/ashika_rangnath
Share
ఆషికా రంగనాథ్ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. అనేక వాణిజ్య ప్రకటనలలో , ఫ్యాషన్ షోలలో పాల్గొన్న తర్వాత, ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
6/8
Photo Credit: Image:instagram/ashika_rangnath
Share
2016లో విడుదలైన కన్నడ చిత్రం "క్రేజీ బాయ్" ద్వారా ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది.
7/8
Photo Credit: Image:instagram/ashika_rangnath
Share
కన్నడలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత, ఆషికా తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించింది. 2022లో విడుదలైన "అమిగోస్" చిత్రం ద్వారా ఆమె తెలుగు తెరకు పరిచయమైంది.
8/8
Photo Credit: Image:instagram/ashika_rangnath
Share
సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫిక్స్ చేస్తూ .. అభిమానులను ఫిదా చేస్తుంది.

Click it and Unblock the Notifications