bredcrumb

Bigg Boss బ్యూటీ లహరి వైరల్ ఫోటోలు

By Kannaiah
| Published: Friday, September 24, 2021, 17:24 [IST]
బిగ్‌బాస్‌ హౌజ్‌లో స్ట్రాంగ్ కంటెండర్‌గా లహరి ఉంది. ఇటు గ్లామర్‌తో పాటు అటు తెలివిగా ఆడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది
Bigg Boss బ్యూటీ లహరి వైరల్ ఫోటోలు
1/10
లహరి  ఇంట్లో కొనసాగుతుందా లేదా ఎలిమినేట్ అవుతుందా తెలియాలంటే ఈ ఆదివారం వరకు వేచి చూడక తప్పదు
Bigg Boss బ్యూటీ లహరి వైరల్ ఫోటోలు
2/10
ప్రియా వ్యాఖ్యలపై లహరి తీవ్రంగా స్పందించింది
Bigg Boss బ్యూటీ లహరి వైరల్ ఫోటోలు
3/10
లహరి -రవిల పై ప్రియా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బిగ్‌బాస్ హౌజ్ హీటెక్కింది
Bigg Boss బ్యూటీ లహరి వైరల్ ఫోటోలు
4/10
ఈవారం లహరి మరియు కంటెస్టెంట్ ప్రియ మధ్య వాగ్వాదం తారా స్థాయికి చేరింది
Bigg Boss బ్యూటీ లహరి వైరల్ ఫోటోలు
5/10
లహరి బిగ్‌బాస్ హౌజ్‌లో కొనసాగేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి
Bigg Boss బ్యూటీ లహరి వైరల్ ఫోటోలు
6/10
ఓట్లు పరంగా చూస్తే అందరికంటే తక్కువగా లహరికి వచ్చాయి
Bigg Boss బ్యూటీ లహరి వైరల్ ఫోటోలు
7/10
లహరికి ప్రస్తుతం నామినేషన్‌లో కొనసాగుతోంది
Bigg Boss బ్యూటీ లహరి వైరల్ ఫోటోలు
8/10
లహరి చాలా ప్లాన్డ్‌గా హౌజ్‌లో ఆడుతోందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది
Bigg Boss బ్యూటీ లహరి వైరల్ ఫోటోలు
9/10
లహరి హౌజ్‌లో ఆడుతున్న ఆటకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X