bredcrumb

కాబుల్ ఏర్పోర్ట్ వద్ద బాంబు పేలుడు (ఫోటోలు)

By Kannaiah
| Published: Friday, August 27, 2021, 12:36 [IST]
కాబుల్ విమానాశ్రయం వద్ద బాంబు పేలుడు జరిగింది
కాబుల్ ఏర్పోర్ట్ వద్ద బాంబు పేలుడు (ఫోటోలు)
1/20
తన ప్రసంగాలతో వారిని ఆకట్టుకుంది. ఆత్మాహూతి దళాలుగా మార్చివేసింది. ఐసిస్ ఖొరాసన్ ప్రావిన్స్ జిహాదీల ప్రధాన లక్ష్యం- తాలిబన్లు. 
కాబుల్ ఏర్పోర్ట్ వద్ద బాంబు పేలుడు (ఫోటోలు)
2/20
ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబుల్ విమానాశ్రయం వద్ద చోటు చేసుకున్న మారణహోమం అన్ని దేశాలను ఉలిక్కి పడేలా చేసింది.
కాబుల్ ఏర్పోర్ట్ వద్ద బాంబు పేలుడు (ఫోటోలు)
3/20
భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్-ఖొరాసన్ ప్రావిన్స్ (ISIS-K) ఈ దాడికి పాల్పడింది.
కాబుల్ ఏర్పోర్ట్ వద్ద బాంబు పేలుడు (ఫోటోలు)
4/20
ఈ ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. 
కాబుల్ ఏర్పోర్ట్ వద్ద బాంబు పేలుడు (ఫోటోలు)
5/20
అదే సమయంలో కాబుల్‌లో సంభవించిన మరో బాంబుదాడిలో 60 మది మరణించారు. 
కాబుల్ ఏర్పోర్ట్ వద్ద బాంబు పేలుడు (ఫోటోలు)
6/20
ఈ రెండు ఉదంతాలకు తామే బాధ్యులమంటూ ఐసిస్-కే ప్రకటించుకుంది. 
కాబుల్ ఏర్పోర్ట్ వద్ద బాంబు పేలుడు (ఫోటోలు)
7/20
ఇన్నాళ్లూ అమెరికా, నాటో బలగాల చేతుల్లో ఒకింత సురక్షితంగా ఉంటూ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్.. తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన అతి కొద్దిరోజుల్లోనే ఈ దాడులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 
కాబుల్ ఏర్పోర్ట్ వద్ద బాంబు పేలుడు (ఫోటోలు)
8/20
ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ ఉగ్రవాదుల అడ్డాగా మారిందనడానికి తాజాగా చోటు చేసుకున్న జంట పేలుళ్లు నిలువెత్తు ఉదాహరణలుగా నిలిచాయి.
కాబుల్ ఏర్పోర్ట్ వద్ద బాంబు పేలుడు (ఫోటోలు)
9/20
అదే సమయంలో దాడి జరిపేలా తాలిబన్లు వారికి సహకరించి ఉండొచ్చనే వార్తలు సైతం వెలువడ్డాయి. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X