• search
  • Live TV

కాబుల్ ఏర్పోర్ట్ వద్ద బాంబు పేలుడు (ఫోటోలు)

By Kannaiah I
| Published: Friday, August 27, 2021, 12:36 [IST]
కాబుల్ ఏర్పోర్ట్ వద్ద బాంబు పేలుడు (ఫోటోలు)
1/20
తన ప్రసంగాలతో వారిని ఆకట్టుకుంది. ఆత్మాహూతి దళాలుగా మార్చివేసింది. ఐసిస్ ఖొరాసన్ ప్రావిన్స్ జిహాదీల ప్రధాన లక్ష్యం- తాలిబన్లు. 
తన ప్రసంగాలతో వారిని ఆకట్టుకుంది. ఆత్మాహూతి దళాలుగా మార్చివేసింది. ఐసిస్ ఖొరాసన్ ప్రావిన్స్...
Courtesy: Twitter
కాబుల్ ఏర్పోర్ట్ వద్ద బాంబు పేలుడు (ఫోటోలు)
2/20
ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబుల్ విమానాశ్రయం వద్ద చోటు చేసుకున్న మారణహోమం అన్ని దేశాలను ఉలిక్కి పడేలా చేసింది.
ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబుల్ విమానాశ్రయం వద్ద చోటు చేసుకున్న మారణహోమం అన్ని దేశాలను ఉలిక్కి...
Courtesy: Twitter
కాబుల్ ఏర్పోర్ట్ వద్ద బాంబు పేలుడు (ఫోటోలు)
3/20
భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్-ఖొరాసన్ ప్రావిన్స్ (ISIS-K) ఈ దాడికి పాల్పడింది.
భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్-ఖొరాసన్ ప్రావిన్స్ (ISIS-K) ఈ దాడికి...
Courtesy: Twitter
కాబుల్ ఏర్పోర్ట్ వద్ద బాంబు పేలుడు (ఫోటోలు)
4/20
ఈ ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. 
ఈ ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. 
Courtesy: Twitter
కాబుల్ ఏర్పోర్ట్ వద్ద బాంబు పేలుడు (ఫోటోలు)
5/20
అదే సమయంలో కాబుల్‌లో సంభవించిన మరో బాంబుదాడిలో 60 మది మరణించారు. 
అదే సమయంలో కాబుల్‌లో సంభవించిన మరో బాంబుదాడిలో 60 మది మరణించారు. 
Courtesy: Twitter
కాబుల్ ఏర్పోర్ట్ వద్ద బాంబు పేలుడు (ఫోటోలు)
6/20
ఈ రెండు ఉదంతాలకు తామే బాధ్యులమంటూ ఐసిస్-కే ప్రకటించుకుంది. 
ఈ రెండు ఉదంతాలకు తామే బాధ్యులమంటూ ఐసిస్-కే ప్రకటించుకుంది. 
Courtesy: Twitter
Loading next story
Go Back to Article Page
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X