• search
  • Live TV

లండన్ లో నిరాడంబరంగా "టాక్ లండన్ బోనాల జాతర"

By Kannaiah I
| Published: Tuesday, July 13, 2021, 15:11 [IST]
లండన్ లో నిరాడంబరంగా
1/8
చిన్న పిల్లలు టాక్ జెండాలతో , అమ్మవారి నినాదాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
చిన్న పిల్లలు టాక్ జెండాలతో , అమ్మవారి నినాదాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
లండన్ లో నిరాడంబరంగా
2/8
బోనాల సంబరాలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టాక్ సభ్యులు లండన్ వాసులు పాల్గొన్నారు.
బోనాల సంబరాలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టాక్ సభ్యులు లండన్ వాసులు పాల్గొన్నారు.
లండన్ లో నిరాడంబరంగా
3/8
ఇండియా నుండి వచ్చిన కుటుంబ సభ్యులు తెలంగాణ సంస్కృతికి లండన్ లో టాక్  చేస్తున్న సేవలను అభినందించారు.
ఇండియా నుండి వచ్చిన కుటుంబ సభ్యులు తెలంగాణ సంస్కృతికి లండన్ లో టాక్  చేస్తున్న సేవలను...
లండన్ లో నిరాడంబరంగా
4/8
టాక్ సంస్థ ఆవిర్భావం నుండి ప్రత్యేక శ్రద్ధతో సంస్థను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్లకు టాక్ నాయకుడు నవీన్ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు.
టాక్ సంస్థ ఆవిర్భావం నుండి ప్రత్యేక శ్రద్ధతో సంస్థను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ కవిత...
లండన్ లో నిరాడంబరంగా
5/8
కరోనా నిబంధనల నేపధ్యం లో సామూహికంగా పూజా కార్యక్రమం నిరవహించే అవకాశం లేనందున ,  టాక్ తరపున ముఖ్య నాయకులు సురేష్ బుడుగం  - స్వాతి  దంపతులు వారి ఇంట్లో సంప్రదాయబద్దంగా అమ్మ వారి పూజలు నిర్వహించారు
కరోనా నిబంధనల నేపధ్యం లో సామూహికంగా పూజా కార్యక్రమం నిరవహించే అవకాశం లేనందున ,  టాక్ తరపున...
లండన్ లో నిరాడంబరంగా
6/8
ప్రతి సంవత్సరం బోనాల పండగ నాడు బోనం సమర్పించి తొట్టెల ఊరేగింపు, అమ్మ వారి పూజ మనకు ముఖ్య ఘట్టాలని పేర్కొన్నారు
ప్రతి సంవత్సరం బోనాల పండగ నాడు బోనం సమర్పించి తొట్టెల ఊరేగింపు, అమ్మ వారి పూజ మనకు ముఖ్య...
Loading next story
Go Back to Article Page
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X