Home / Photos
డయాబెటిస్ రోగులు సీతాఫలం తింటే ప్రమాదమా?
సీతాఫలం (Custard Apple) ప్రకృతిలో తీయగా ఉండే ఆరోగ్యకరమైన పండు. పోషకాలుగా ఉండే ఈ పండు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు దీనిని తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం, ఎందుకంటే ఇందులో సహజంగా ఉండే చక్కెర (natural sugar) రక్త చక్కెర స్థాయిలపై ప్రభావం చూపవచ్చు.
1/8
Photo Credit: boldsky
Share
సీతాఫలంలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
2/8
Photo Credit: boldsky
Share
సీతాఫలంలో కొంత చక్కెర ఉంటుంది కాబట్టి, దీన్ని మితంగా తీసుకోవాలి. రోజుకు ఒకటి లేదా రెండు పండ్లు తినడం సురక్షితంగా ఉంటుంది.
3/8
Photo Credit: boldsky
Share
ఏదైనా మధుమేహం మందులు వాడుతున్నట్లయితే, సీతాఫలం తీసుకునే ముందు మీ వైద్యునితో మాట్లాడండి.
4/8
Photo Credit: boldsky
Share
సీతాఫలంలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది
5/8
Photo Credit: boldsky
Share
పొటాషియం మరియు మాగ్నీషియం రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి హృదయాన్ని బలంగా ఉండేలా చేస్తాయి.
6/8
Photo Credit: boldsky
Share
ఇందులో విటమిన్ A, C, మరియు B6 లాంటి ఆహారపదార్థాలు శక్తి కలిగిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి కీలకంగా వ్యవహరిస్తాయి.
7/8
Photo Credit: boldsky
Share
సీతాఫలంలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉంటుంది.
8/8
Photo Credit: boldsky
Share
సీతాఫలం డయాబెటిస్ రోగులకు పూర్తిగా నిషిద్ధం కాదు. కానీ, దీన్ని మితంగా మరియు జాగ్రత్తగా తీసుకోవాలి. మీ ఆహారంలో సీతాఫలాన్ని చేర్చే ముందు మీ వైద్యునితో సంప్రదించడం ఉత్తమం.


Click it and Unblock the Notifications