Home / Photos
మంత్రముగ్దులను చేస్తున్న చిల్కా సరస్సు ప్రకృతి అందాలు
సుమారు పదకొండు వందల కిలోమీటర్ల మేర చిల్కా సరస్సు విస్తరించి ఉంది. ప్రపంచంలోని అతి పెద్ద ఉప్పునీటి సరస్సుల్లో రెండోదిగా గుర్తింపు పొందింది. పూరీ, ఖుర్దా, గంజాం జిల్లాల తూర్పు తీరంలో దయా నది ప్రవేశ ద్వారం వద్ద బంగాళాఖాతంలో ప్రవహిస్తోంది. ఇది శీతాకాలంలో సరికొత్త అందాలను సంతరించుకుంటుంది.
1/20
Photo Credit: twitter
Share

2/20

3/20

4/20

5/20
Photo Credit: twitter
Share
సుమారు పదివేల యేళ్ల కిందటే ఈ సరస్సు ప్రకృతి సిద్ధంగా రూపుదిద్దుకుంది. దయానదికి గల ఉపనదుల్లో ఒకటైన మలగుని నది పశ్చిమ తీరంలో ఈ సరస్సు విస్తరించింది. దీని ఉత్తర తీరం ఖుర్దా జిల్లాలో, పశ్చిమ తీరం గంజాం జిల్లాలో భాగంగా ఉన్నాయి.
6/20

7/20

8/20

9/20

Click it and Unblock the Notifications