bredcrumb

నాగార్జునసాగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్

By Kannaiah
| Updated: Monday, March 29, 2021, 18:01 [IST]
నాగార్జునసాగర్ ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్‌ను ప్రకటించారు సీఎం కేసీఆర్. నోముల భగత్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్శింహయ్య కుమారుడు.
నాగార్జునసాగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్
1/11
నోముల భగత్ తప్పక విజయం సాధిస్తారని సీఎం కేసీఆర్  విశ్వాసం వ్యక్తం చేశారు.
నాగార్జునసాగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్
2/11
సీఎం కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు నోముల భగత్
నాగార్జునసాగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్
3/11
అంతకుముందు సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన భగత్ కాసేపు మాట్లాడారు. 
నాగార్జునసాగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్
4/11
నోముల భగత్‌కు సీఎం కేసీఆర్ బీఫాం అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీశ్ రెడ్డి కూడా హాజరయ్యారు
నాగార్జునసాగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్
5/11
కుటుంబ సభ్యులతో సీఎం కేసీఆర్‌‌ను నోముల భగత్ కలిసి ధన్యవాదాలు తెలిపారు
నాగార్జునసాగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్
6/11
తండ్రి మృతి తర్వాత తనయుడు నోముల భగత్‌కు టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ సీఎం కేసీఆర్ కొత్త వారివైపు చూస్తున్నారనే ప్రచారం సైతం జరిగింది
నాగార్జునసాగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్
7/11
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు నోముల భగత్
నాగార్జునసాగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్
8/11
నోముల భగత్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్శింహయ్య కుమారుడు
నాగార్జునసాగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్
9/11
సీఎం కేసీఆర్ నోముల భగత్‌కు టికెట్ ప్రకటించడంతో ఆయనకు భగత్ ధన్యవాదాలు తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X