యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం-ఫోటోలు
By Kannaiah I
| Published: Monday, March 28, 2022, 22:28 [IST]

1/28
యాదాద్రి అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. సోమవారం ఉదయమే మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలయ్యాయి. మహాకుంభ సంప్రోక్షణ తొలిపూజలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొనగా, ఆలయ ప్రధాన అర్చకులు వారికి ఆశీర్వచనం అందించారు.

2/28

3/28

4/28

5/28

6/28