Home / Photos
స్టన్నింగ్ లుక్స్‌లో మైమరిపిస్తున్న డార్లింగ్ బ్యూటీ నభా నటేష్..
స్టన్నింగ్ అందాల షోతో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తోంది డార్లింగ్ మూవీ బ్యూటీ నభా నటేష్. తాజాగా ఫొటో షూట్లో సొగసులన్నీ ప్రదర్శించేస్తూ మైమరిపించేస్తుంది. స్ల్పిట్ పర్సనాలిటీతో బాధపడుతున్న ఈ బ్యూటీ గత రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడటంతో సినిమా ఆఫర్స్‌కు ఒకే చెప్పేసింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
1/10
Photo Credit: Instagram
Share
వలపుల విందుతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తోంది నభా నటేష్
2/10
Photo Credit: Instagram
Share
వరుస సినిమా ఆఫర్స్‌లో ఫుల్ జోరులో ఉన్న ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ రచ్చ చేస్తోంది.
3/10
Photo Credit: Instagram
Share
ప్రస్తుతం ఈ బ్యూటీ డార్లింగ్ మూవీతో పాటు నిఖిల్‌తో కలిసి స్వయంభూ చిత్రంలో కూడా హీరోయిన్గా నటిస్తోంది.
4/10
Photo Credit: Instagram
Share
స్వయంభూలో వారియర్ ప్రిన్సెస్ తరహా పాత్రలో నభా కనిపించబోతుంది.
5/10
Photo Credit: Instagram
Share
డార్లింగ్‌తో పాటు నిఖిల్ స్వయంభూ మూవీలో నభానటేష్ హీరోయిన్గా నటిస్తోంది.
6/10
Photo Credit: Instagram
Share
ఈ హిస్టారికల్ మూవీలో వారియర్ ప్రిన్సెస్ తరహా పాత్రలో నభా కనిపించబోతున్నది.
7/10
Photo Credit: Instagram
Share
స్ప్లట్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్న ఈబ్యూటీ రీల్ లైఫ్‌లో కూడా కనింపించబోతుంది.
8/10
Photo Credit: Instagram
Share
నభా నటేష్ నటించిన డార్లింగ్ మూవీ జూలై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్నారు
9/10
Photo Credit: Instagram
Share
సోషల్ మీడియాలోనూ నిత్యం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తుంది.


Click it and Unblock the Notifications