Home / Photos
నాజూకు అందాలతో మైమరిపిస్తున్న దీపికా పిల్లి.. సొగసులతో చిచ్చుపెట్టేస్తుందిగా !
కవ్వింపులతో కుర్రకారును తెగ ఆకర్షిస్తోంది దీపికా పిల్లి. చిట్టి నవ్వు , నాజూకైన అందాలతో మైమరిపిస్తుంది. టీవీ షోలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ జోష్‌లో ఉంటుంది. ఫొటో షూట్లో వయ్యారాలు ఒలకబోస్తూ మైమరిపిస్తుంది.
1/12
Photo Credit: Instagram
Share
వైట్ డ్రెస్‌లో వయ్యారాలు ఒలకబోస్తూ కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తుంది దీపికా పిల్లి
2/12
Photo Credit: Instagram
Share
లేలేత అందచందాలతో మైమరిపిస్తూ రచ్చ చేస్తుంది.
3/12
Photo Credit: Instagram
Share
టిక్ టాక్‌తో పాపులర్ అయ్యిందీ బ్యూటీ. ఆ తర్వాత బుల్లితెరపైకి అడుగుపెట్టింది.
4/12
Photo Credit: Instagram
Share
ఈ ముద్దుగుమ్మ టాలెంట్‌తో ఢీ షోకి యాంకర్‌గా అవకాశం దగ్గించుకుంది.
5/12
Photo Credit: Instagram
Share
కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్కి యాంకరగా చేసింది.
6/12
Photo Credit: Instagram
Share
లేలేత అందచందాలతో తెగ అట్రాక్ట్ చేస్తూ చిత్తు చేస్తుంది.
7/12
Photo Credit: Instagram
Share
ఆహా ఓటిటిలో కామెడీ స్టాక్ ఎక్స్చెంజి అనే షోలో సుడిగాలి సుదీర్‌తో కలిసి యాంకరింగ్ చేసింది.
8/12
Photo Credit: Instagram
Share
ఫొటో షూట్లో అందాలన్నీ ప్రదర్శిస్తూ కుర్రకారుకు కంటిమీద కునుకే లేకుండా చేస్తుంది.
9/12
Photo Credit: Instagram
Share
తాజాగా సోషల్ మీడయాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications