Home / Photos
ఆహారంలో జీలకర్ర ఉపయోగిస్తున్నారా.? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోండి.
జీలకర్ర అనేది మన భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించే ఒక ముఖ్యమైన మసాలా ద్రవ్యం. దీని వల్ల ఆహారానికి రుచి మరింతగా పెరుగుతుంది. అంతేకాకుండా, జీలకర్రలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
1/8
Photo Credit: boldsky
Share
జీలకర్ర అనేది మన ఆరోగ్యానికి చాలా మంచి మసాలా దినుసు. దీన్ని రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
2/8
Photo Credit: boldsky
Share
జీర్ణ వ్యవస్థకు మేలు: జీలకర్ర జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచి, ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఇది మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది.
3/8
Photo Credit: boldsky
Share
గుండె ఆరోగ్యం: జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలను శుభ్రపరుస్తుంది.రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
4/8
Photo Credit: boldsky
Share
బరువు తగ్గడానికి సహాయపడుతుంది: జీలకర్ర జీవక్రియ రేటును పెంచి, కొవ్వు కాలిపోయేలా చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
5/8
Photo Credit: boldsky
Share
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది: జీలకర్రలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
6/8
Photo Credit: boldsky
Share
చర్మ ఆరోగ్యం: జీలకర్ర చర్మ వాపును తగ్గించి, ముఖంపై మచ్చలు తొలగించడానికి సహాయపడుతుంది.
7/8
Photo Credit: boldsky
Share
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది: జీలకర్ర రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
8/8
Photo Credit: boldsky
Share
జీలకర్రను పప్పులు, కూరలు, రసాలు తయారీలో వాడవచ్చు.జీలకర్ర చాయ్ ఆరోగ్యానికి చాలా మంచిది. జీలకర్ర పౌడర్‌ను ఆహారంలో వేసుకోవచ్చు లేదా నీటిలో కలిపి తాగవచ్చు


Click it and Unblock the Notifications