Home / Photos
బీట్ రూట్ తింటే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను పెంచుతుందా?
కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉన్న వారు బీట్ రూట్ మితంగానే తినడం మంచిది. దీనిలో ఉండే ఆక్సలేట్స్ మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. కనుక కిడ్నీసమస్యలు ఉన్నవారు తక్కువ మొత్తంలోనే తీసుకోవడం మంచిది.
1/9
Photo Credit: boldsky
Share
కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు తమ ఆహారంలో బీట్ రూల్ చేర్చుకోరాదు.
2/9
Photo Credit: boldsky
Share
బీట్ రూట్లో ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలం.
3/9
Photo Credit: boldsky
Share
కానీ బీట్ టూర్ మితంగానే తింటే ఆరోగ్యానికి మంచిది.
4/9
Photo Credit: boldsky
Share
కానీ బీట్ రూట్లో ఉండే ఆక్సలేట్స్ మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి.
5/9
Photo Credit: boldsky
Share
బీట్ రూట్ తింటే మూత్రపిండాలను మరింత అనారోగ్యానికి గురవుతాయి.
6/9
Photo Credit: boldsky
Share
బీట్ రూట్ తినే సమయంలో నీరు ఎక్కవగా తాగడం వల్ల ఆక్సలేట్స్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించవచ్చు.
7/9
Photo Credit: boldsky
Share
ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తపోటును పెంచుతుంది. ఇది మూత్రపిండాలను దెబ్బతీస్తుంది.
8/9
Photo Credit: boldsky
Share
ఫాస్పరస్ అధికంగా ఉండే ఆహారాలను కూడా ఎక్కవగా తీసుకోవద్దు. ఇది కిడ్నీలను దెబ్బతీస్తాయి.
9/9
Photo Credit: boldsky
Share
పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారికి హానికరం.


Click it and Unblock the Notifications