ఆ దేవుడంటే ఈటలకు సెంటిమెంట్.. గెలిచాక ప్రత్యేక పూజలు(ఫోటోలు)
By Kannaiah I
| Published: Wednesday, November 3, 2021, 16:01 [IST]
1/9
ఆ దేవుడంటే ఈటలకు సెంటిమెంట్.. గెలిచాక ప్రత్యేక పూజలు(ఫోటోలు) | Eatala Rajender visits his sentimental temple after winning the Huzurabad bypoll - Oneindia Telugu
/photos/eatala-rajender-visits-his-sentimental-temple-after-winning-huzurabad-bypoll-oi70395.html
ఆంజనేయస్వామికి పూజ చేసి ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తే తన గెలుపు తథ్యమన్న ఈటల సెంటిమెంట్ ఈ సారికూడా వర్కవుట్ అయింది.
ఆంజనేయస్వామికి పూజ చేసి ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తే తన గెలుపు తథ్యమన్న ఈటల సెంటిమెంట్ ఈ...
2/9
ఆ దేవుడంటే ఈటలకు సెంటిమెంట్.. గెలిచాక ప్రత్యేక పూజలు(ఫోటోలు) Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/eatala-rajender-visits-his-sentimental-temple-after-winning-huzurabad-bypoll-oi70395.html#photos-1
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల విజయానికి ఆయన కష్టపడ్డ తీరు, ప్రజాభిమానంతో పాటు దైవబలం కూడా తోడైందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల విజయానికి ఆయన కష్టపడ్డ తీరు, ప్రజాభిమానంతో పాటు దైవబలం కూడా...
3/9
ఆ దేవుడంటే ఈటలకు సెంటిమెంట్.. గెలిచాక ప్రత్యేక పూజలు(ఫోటోలు) Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/eatala-rajender-visits-his-sentimental-temple-after-winning-huzurabad-bypoll-oi70395.html#photos-2
బత్తినివానిపల్లిలో ఆంజనేయస్వామి ఆలయం
బత్తినివానిపల్లిలో ఆంజనేయస్వామి ఆలయం
4/9
ఆ దేవుడంటే ఈటలకు సెంటిమెంట్.. గెలిచాక ప్రత్యేక పూజలు(ఫోటోలు) Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/eatala-rajender-visits-his-sentimental-temple-after-winning-huzurabad-bypoll-oi70395.html#photos-3
బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచారు
బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచారు
5/9
ఆ దేవుడంటే ఈటలకు సెంటిమెంట్.. గెలిచాక ప్రత్యేక పూజలు(ఫోటోలు) Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/eatala-rajender-visits-his-sentimental-temple-after-winning-huzurabad-bypoll-oi70395.html#photos-4
ఈటల రాజేందర్‌కు కమలాపూర్ మండలంలోని గోపాల్‌పూర్ పంచాయతీ పరిధి బత్తినివానిపల్లి గ్రామం అంటే ప్రత్యేక సెంటిమెంట్.
ఈటల రాజేందర్‌కు కమలాపూర్ మండలంలోని గోపాల్‌పూర్ పంచాయతీ పరిధి బత్తినివానిపల్లి గ్రామం...
6/9
ఆ దేవుడంటే ఈటలకు సెంటిమెంట్.. గెలిచాక ప్రత్యేక పూజలు(ఫోటోలు) Photos: HD Images, Pictures, News Pics - Oneindia Photos
/photos/eatala-rajender-visits-his-sentimental-temple-after-winning-huzurabad-bypoll-oi70395.html#photos-5
ప్రతి ఎన్నికల్లో గోపాల్‌పూర్ పంచాయతీ పరిధి బత్తినివానిపల్లి గ్రామం నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు.
ప్రతి ఎన్నికల్లో గోపాల్‌పూర్ పంచాయతీ పరిధి బత్తినివానిపల్లి గ్రామం నుంచే ఎన్నికల...