Home / Photos
సుధీర్‌తో పెళ్లెప్పుడు రష్మీ.. ఇంకెన్నాళ్లు తిప్పించుకుంటావ్..
క్యూట్ అందాలతో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తుంది బుల్లితెర బ్యూటీ రష్మీ గౌతమ్. ఫొటో షూట్లో వయ్యారాలు ఒలకబోస్తూ మైమరిపిస్తుంది. రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేస్తోంది. తాజాగా తన ఫొటో షూట్ పిక్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. భామ అందాలకు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
1/10
Photo Credit: Instagram
Share
సొగసైన అందచందాలతో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తున్న రష్మీ గౌతమ్.
2/10
Photo Credit: Instagram
Share
రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ మైమరిపిస్తుంది.
3/10
Photo Credit: Instagram
Share
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా తన ఫొటో షూట్ పిక్స్ షేర్ చేసింది.
4/10
Photo Credit: Instagram
Share
ముద్దుగుమ్మ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
5/10
Photo Credit: Instagram
Share
సుధీర్ అన్నను పెళ్లెప్పుడు చేసుకుంటావంటూ ప్రశ్నిస్తున్నారు. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలుందని అడుగుతున్నారు.
6/10
Photo Credit: Instagram
Share
జబర్ధస్త్ కామెడీ షోతో సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ జోడీ పాపులర్ అయ్యింది.
7/10
Photo Credit: Instagram
Share
ఈ షోకు వీరిద్దరి కెమిస్ట్రీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేసింది. అయితే ప్రస్తుతం ఈ జంట ఈ షోకు బ్రేక్ ఇచ్చింది.
8/10
Photo Credit: Instagram
Share
సుదీర్ , రష్మి ప్రేమలో ఉన్నట్లు పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా ఏళ్లుగా ప్రచారం కూడా జరిగింది.
9/10
Photo Credit: Instagram
Share
జబర్థస్త్ షో కోసం వీరిద్దరు పెళ్లి పీటలెక్కారు. ఆ సీన్ ను రియల్ లైఫ్ లో ఈ జంట రిపీట్ చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం కూడా జరిగింది.


Click it and Unblock the Notifications