Home / Photos
ప్రేమలో మునిగి.. వివాహబంధంతో ఒక్కటైన సినీ తారలు
సినీ పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోలు, హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వారు ప్రేమను విజయవంతంగా వివాహానికి తీసుకెళ్లిన ప్రముఖ జంటల గురించి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇప్పుడు చూద్దాం:
1/9
Photo Credit: https://www.instagram.com/sobhitad/
Share
మూడేళ్ల నుంచి నాగచైతన్య , శోభితా ధూళిపాళ ప్రేమలో ఉన్నారు. వీరి పెళ్లి గతేడాది డిసెంబర్ 4న కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది
2/9
Photo Credit: https://www.instagram.com/keerthysureshofficial/
Share
కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిల్‌ల ప్రేమ కథ దాదాపు 15 ఏళ్ల పాటు సాగింది. గతేడాది డిసెంబర్ 12న వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
3/9
Photo Credit: https://www.instagram.com/kiran_abbavaram/
Share
2019లో 'రాజావారు రాణిగారు' షూటింగ్ సమయంలో కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ప్రేమలో పడ్డారు. 2024 ఆగస్టు 22న వీరు పెళ్లిపీటలెక్కారు.
4/9
Photo Credit: https://www.instagram.com/aditiraohydari/
Share
అదితీరావు హైదరీ -సిద్ధార్థ కొంతకాలంగా ప్రేమించుకాన్నారు. పెద్దల అంగీకారంతో 2024 సెప్టెంబరు 16న వివాహం చేసుకున్నారు.
5/9
Photo Credit: https://www.instagram.com/aslisona/
Share
పెళ్లికి ముందు సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ ఏడేళ్ల పాటు ప్రేమించుకున్నారు . వీరిద్దరు గతేడాది జూన్ 23న పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
6/9
Photo Credit: https://www.instagram.com/varusarathkumar/
Share
నటి వరలక్ష్మీ శరత్‌కుమార్, వ్యాపారవేత్త నికోలయ్ సచ్దేవ్ గత 14 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. 2024 మార్చి 1న పెళ్లి చేసుకున్నారు.
7/9
Photo Credit: https://www.instagram.com/itsmelavanya/
Share
కొన్నేళ్లపాటు ప్రేమ బంధంలో ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి 2023 నవంబర్ 1న పెళ్లి చేసుకున్నారు.
8/9
Photo Credit: https://www.instagram.com/kiaraaliaadvani/
Share
కియారా అడ్వాణీ , సిద్ధార్థ్ మల్హోత్ర కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు. 2023 ఫిబ్రవరి 7న పెళ్లి చేసుకున్నారు.
9/9
Photo Credit: https://www.instagram.com/amalapaul/
Share
స్నేహితుడు జగత్ దేశాయ్ లవ్ ప్రపోజ్ చేయగా అమలా పాల్ దానికి అంగీకరించింది . దీంతో ఈ జంట 2023 అక్టోబర్ 26న పెళ్లి పీటలెక్కింది.


Click it and Unblock the Notifications