bredcrumb

కత్తి మహేష్ ఫోటో గ్యాలరీ : చివరిసారిగా..!

By Kannaiah
| Published: Saturday, July 10, 2021, 18:48 [IST]
2021 జూన్ 26వ తేదీన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కత్తి మహేష్ చికిత్స పొందుతూ 2021 జూలై 10వ తేదీ మృతి చెందారు
కత్తి మహేష్ ఫోటో గ్యాలరీ : చివరిసారిగా..!
1/8
నటుడిగా, సిని క్రిటిక్‌గా కత్తి మహేష్‌ గుర్తింపు పొందారు
కత్తి మహేష్ ఫోటో గ్యాలరీ : చివరిసారిగా..!
2/8
నెల్లూరు జిల్లాలో కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ఓ లారీని ఢీకొంది
కత్తి మహేష్ ఫోటో గ్యాలరీ : చివరిసారిగా..!
3/8
ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. కత్తి మహేష్‌కు తీవ్రగాయాలయ్యాయి
కత్తి మహేష్ ఫోటో గ్యాలరీ : చివరిసారిగా..!
4/8
కత్తి మహేష్‌ను మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలోకు తరలించారు.
కత్తి మహేష్ ఫోటో గ్యాలరీ : చివరిసారిగా..!
5/8
కత్తి మహేష్ చికిత్స కోసం ఏపీ ప్రభుత్వం రూ.17 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి
కత్తి మహేష్ ఫోటో గ్యాలరీ : చివరిసారిగా..!
6/8
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన తెలుగు బిగ్‌బాస్ సీజన్ 1లో కత్తి మహేష్ పాల్గొన్నారు
కత్తి మహేష్ ఫోటో గ్యాలరీ : చివరిసారిగా..!
7/8
కత్తి మహేష్ చుట్టూ పలు వివాదాలు కూడా అలుముకున్నాయి
కత్తి మహేష్ ఫోటో గ్యాలరీ : చివరిసారిగా..!
8/8
శ్రీరాముడు, సీతపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హైదరాబాదులో కేసు నమోదైంది. దీంతో కత్తి మహేష్‌కు 6 నెలల పాటు నగర బహిష్కరణ విధించారు పోలీసులు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X