• search
  • Live TV

తమన్నానే తలదన్నేసిన అనసూయ: మాస్టర్ చెఫ్ కొత్త హోస్ట్‌గా..(ఫోటోలు)

By Kannaiah I
| Published: Friday, October 22, 2021, 12:26 [IST]
తమన్నానే తలదన్నేసిన అనసూయ: మాస్టర్ చెఫ్ కొత్త హోస్ట్‌గా..(ఫోటోలు)
1/7
కొత్త గెటప్‌లో అనసూయ. ఇప్పటి వరకు పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించిన అనసూయ ఇప్పుడు మాస్టర్ చెఫ్‌ ప్రోగ్రాంకు హోస్ట్‌గా వ్యవహరించనుంది
కొత్త గెటప్‌లో అనసూయ. ఇప్పటి వరకు పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించిన అనసూయ ఇప్పుడు మాస్టర్...
Courtesy: Instagram
తమన్నానే తలదన్నేసిన అనసూయ: మాస్టర్ చెఫ్ కొత్త హోస్ట్‌గా..(ఫోటోలు)
2/7
ఇప్పటి వరకు మాస్టర్ చెఫ్‌కు హోస్ట్‌గా తమన్నా వ్యవహరించగా.. ఆమెను కాదని అనసూయ వైపు మొగ్గు చూపారు నిర్వాహకులు
ఇప్పటి వరకు మాస్టర్ చెఫ్‌కు హోస్ట్‌గా తమన్నా వ్యవహరించగా.. ఆమెను కాదని అనసూయ వైపు మొగ్గు...
Courtesy: Instagram
తమన్నానే తలదన్నేసిన అనసూయ: మాస్టర్ చెఫ్ కొత్త హోస్ట్‌గా..(ఫోటోలు)
3/7
తమన్నా చేస్తున్న ప్రోగ్రాంకు టీఆర్‌పీ రేటింగ్స్ రాకపోవడంతో అనసూయ వైపు నిర్వాహకులు ఇంట్రెస్ట్ చూపించారు
తమన్నా చేస్తున్న ప్రోగ్రాంకు టీఆర్‌పీ రేటింగ్స్ రాకపోవడంతో అనసూయ వైపు నిర్వాహకులు...
Courtesy: Instagram
తమన్నానే తలదన్నేసిన అనసూయ: మాస్టర్ చెఫ్ కొత్త హోస్ట్‌గా..(ఫోటోలు)
4/7
అనసూయ ఇందుకోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం
అనసూయ ఇందుకోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం
Courtesy: Instagram
తమన్నానే తలదన్నేసిన అనసూయ: మాస్టర్ చెఫ్ కొత్త హోస్ట్‌గా..(ఫోటోలు)
5/7
బ్లాక్ కలర్ డ్రెస్‌లో లైట్‌ క్లీవేజ్ షోతో అనసూయ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
బ్లాక్ కలర్ డ్రెస్‌లో లైట్‌ క్లీవేజ్ షోతో అనసూయ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Courtesy: Instagram
తమన్నానే తలదన్నేసిన అనసూయ: మాస్టర్ చెఫ్ కొత్త హోస్ట్‌గా..(ఫోటోలు)
6/7
శుక్రవారం నుంచి టెలికాస్ట్ అయ్యే మాస్టర్ చెఫ్ ప్రోగ్రాంలో అనసూయ తన గ్లామర్‌తో పాటు టాలెంట్‌ను కూడా ప్రదర్శించనుంది
శుక్రవారం నుంచి టెలికాస్ట్ అయ్యే మాస్టర్ చెఫ్ ప్రోగ్రాంలో అనసూయ తన గ్లామర్‌తో పాటు...
Courtesy: Instagram
Loading next story
Go Back to Article Page
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X