• search
  • Live TV

హుజూరాబాద్ బైపోల్: కాకా హోటల్‌లో మంత్రి :దోశ మస్తుగుందన్న మంత్రి హరీష్ రావు (ఫోటోలు)

By Kannaiah I
| Published: Monday, October 11, 2021, 14:17 [IST]
హుజూరాబాద్ బైపోల్: కాకా హోటల్‌లో మంత్రి :దోశ మస్తుగుందన్న మంత్రి హరీష్ రావు (ఫోటోలు)
1/6
మాస్ లీడర్ గా మంత్రి హరీశ్ రావుకు గుర్తింపు ఉందని మరోసారి రుజువు చేశారు. 
మాస్ లీడర్ గా మంత్రి హరీశ్ రావుకు గుర్తింపు ఉందని మరోసారి రుజువు చేశారు. 
హుజూరాబాద్ బైపోల్: కాకా హోటల్‌లో మంత్రి :దోశ మస్తుగుందన్న మంత్రి హరీష్ రావు (ఫోటోలు)
2/6
హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంత కుంట మండలం రాచపల్లి గ్రామంలో సోమవారం ప్రచారానికి మంత్రి హరీష్ రావు వెళ్లారు
హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంత కుంట మండలం రాచపల్లి గ్రామంలో సోమవారం ప్రచారానికి మంత్రి హరీష్...
హుజూరాబాద్ బైపోల్: కాకా హోటల్‌లో మంత్రి :దోశ మస్తుగుందన్న మంత్రి హరీష్ రావు (ఫోటోలు)
3/6
మార్గమధ్యలో మరివానిపల్లి లో ఒక టిఫిన్ కొట్టు కనపడింది. కారు ఆపి ఆ  టిఫిన్ కొట్టులో మంత్రి హరీష్ రావు టిఫిన్ చేశారు
మార్గమధ్యలో మరివానిపల్లి లో ఒక టిఫిన్ కొట్టు కనపడింది. కారు ఆపి ఆ  టిఫిన్ కొట్టులో మంత్రి...
హుజూరాబాద్ బైపోల్: కాకా హోటల్‌లో మంత్రి :దోశ మస్తుగుందన్న మంత్రి హరీష్ రావు (ఫోటోలు)
4/6
టిఫిన్ కొట్టు యజమానితో చాలా ఆత్మీయంగా మాట్లాడారు మంత్రి హరీష్ రావు. ఈ కొట్టులో దోశ బాగుంటుందని విన్నానని నిజంగానే బాగుందని యజమానితో అన్నారు మంత్రి హరీష్ రావు
టిఫిన్ కొట్టు యజమానితో చాలా ఆత్మీయంగా మాట్లాడారు మంత్రి హరీష్ రావు. ఈ కొట్టులో దోశ బాగుంటుందని...
హుజూరాబాద్ బైపోల్: కాకా హోటల్‌లో మంత్రి :దోశ మస్తుగుందన్న మంత్రి హరీష్ రావు (ఫోటోలు)
5/6
టిఫిన్ తిన్న తర్వాత ఛాయ్ తాగారు. చిన్న కాకా హోటల్‌కు ఒక మంత్రి రావడంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు
టిఫిన్ తిన్న తర్వాత ఛాయ్ తాగారు. చిన్న కాకా హోటల్‌కు ఒక మంత్రి రావడంతో అక్కడి ప్రజలు...
హుజూరాబాద్ బైపోల్: కాకా హోటల్‌లో మంత్రి :దోశ మస్తుగుందన్న మంత్రి హరీష్ రావు (ఫోటోలు)
6/6
ఇక మంత్రి హరీష్ రావుతో కాకా హోటల్ యజమాని తన కుటుంబం గ్రూప్ ఫోటో దిగారు.మరోసారి భోజనం ఇక్కడే చేస్తానని మంత్రి హరీష్ రావు చెప్పడంతో చాలా సంతోషంగా అనిపించిందని కాకా హోటల్ యజమాని చెప్పాడు.
ఇక మంత్రి హరీష్ రావుతో కాకా హోటల్ యజమాని తన కుటుంబం గ్రూప్ ఫోటో దిగారు.మరోసారి భోజనం ఇక్కడే...
Loading next story
Go Back to Article Page
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X