bredcrumb

Independence day 2021:స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా జరిగిన ఆయా ఘట్టాల కీలక ఫోటోలు

By Kannaiah
| Updated: Saturday, August 14, 2021, 19:01 [IST]
బ్రిటీషు వారి పాలన నుంచి విముక్తి పొందేందుకు భారతీయులు ఎన్నో ఉద్యమాలు చేశారు.
Independence day 2021:స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా జరిగిన ఆయా ఘట్టాల కీలక ఫోటోలు
1/10
1947 ఆగష్టు 16న త్రివర్ణ పతాకం చారిత్రాత్మక ఎర్రకోటపై ఎగిరింది. ఆగష్టు 15వ తేదీన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ జెండాను ఎగురవేశారు.
Independence day 2021:స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా జరిగిన ఆయా ఘట్టాల కీలక ఫోటోలు
2/10
1947 సెప్టెంబర్‌లో చాలా మంది ముస్లింలు భారత్‌ను వీడి పాకిస్తాన్‌కు న్యూఢిల్లీ నుంచి రైలులో బయలుదేరారు.అప్పటికే రెండు దేశాలుగా భారత్ విభజించబడింది.
Independence day 2021:స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా జరిగిన ఆయా ఘట్టాల కీలక ఫోటోలు
3/10
1947 ఆగష్టు 14 అర్థరాత్రి తెల్లారితే ఆగష్టు 15 భారత్ పాకిస్తాన్‌లు రెండు దేశాలుగా ఆవిర్భవించాయి. ఆగష్టు 15 నాటికి 560 ప్రిన్స్‌లీ స్టేట్స్‌ను భారత్‌లో కలిసేందుకు తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారు.
Independence day 2021:స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా జరిగిన ఆయా ఘట్టాల కీలక ఫోటోలు
4/10
క్విట్ ఇండియా ఉద్యమంకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా సైమన్ కమిషన్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ నినాదాలు చేస్తూ సైమన్ గోబ్యాక్ అంటూ నినదించారు. ఇది మద్రాసులో జరిగింది.
Independence day 2021:స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా జరిగిన ఆయా ఘట్టాల కీలక ఫోటోలు
5/10
1 సెప్టెంబర్ 1930: బాంబేలో విదేశీ వస్త్రాలను అమ్మేందుకు ఎడ్లబండిలో తరలిస్తుండగా ఓ నిరసనకారుడు అడ్డంగా పడుకుని నిరసన తెలిపాడు
Independence day 2021:స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా జరిగిన ఆయా ఘట్టాల కీలక ఫోటోలు
6/10
20 ఫిబ్రవరి 1947: జూన్ 1948 నాటికల్లా భారత్‌కు స్వాతంత్య్రం ప్రకటిస్తామని అప్పటి బ్రిటీషు ప్రధాని క్లెమెట్ అట్లీ  ప్రకటించారు. 
Independence day 2021:స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా జరిగిన ఆయా ఘట్టాల కీలక ఫోటోలు
7/10
1947 ఆగష్టు 15న భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎర్రకోటపై తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ
Independence day 2021:స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా జరిగిన ఆయా ఘట్టాల కీలక ఫోటోలు
8/10
1930లో ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం సందర్భంగా మహాత్మా గాంధీతో పాటు సరోజిని నాయుడు కూడా ఉన్నారు. ఉప్పు ఉత్పత్తిపై బ్రిటీషు ప్రభుత్వం విధానాలపై నిరసన తెలిపారు

Independence day 2021:స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా జరిగిన ఆయా ఘట్టాల కీలక ఫోటోలు
9/10
1942 ఆగష్టు 10వ తేదీన గాంధీని పోలీసులు అరెస్టు చేసినందుకు గాను కొందరు నిరసన తెలిపారు. ఆ సమయంలో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించగా దాన్నుంచి తప్పించుకునేందుకు నేలపై పడుకున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X