bredcrumb

పవిత్రమైన పట్టణం రామేశ్వరంలో ఏ ప్రదేశాలు తప్పక చూడాలి..తెలుసుకోండి

By Kannaiah
| Published: Sunday, May 23, 2021, 20:16 [IST]
పవిత్రమైన పట్టణం రామేశ్వరంలో ఏ ప్రదేశాలు తప్పక చూడాలి..తెలుసుకోండి
1/9
12 జ్యోతిర్లింగాల్లో రామనాథస్వామి ఆలయం ఒకటి. ఇక్కడే శ్రీరాముడు శివుడికి పూజలు చేసినట్లు చెబుతారు
పవిత్రమైన పట్టణం రామేశ్వరంలో ఏ ప్రదేశాలు తప్పక చూడాలి..తెలుసుకోండి
2/9
రామేశ్వరంకు 7 కిలోమీటర్ల దూరంలో పంబన్ బ్రిడ్జ్ ఉంది. భారత్‌లో తొలిసారిగా సముద్రంపై నిర్మించిన వంతెన ఇది. పంబన్ బ్రిడ్జ్‌ను 1912లో నిర్మించారు
పవిత్రమైన పట్టణం రామేశ్వరంలో ఏ ప్రదేశాలు తప్పక చూడాలి..తెలుసుకోండి
3/9
పక్షి ప్రేమికులకు వాటర్ బర్డ్ శాంక్చురీ మంచి ప్లేస్ అవుతుంది.ఇక్కడ ఎన్నో రకలా పక్షులు కనిపిస్తాయి.
పవిత్రమైన పట్టణం రామేశ్వరంలో ఏ ప్రదేశాలు తప్పక చూడాలి..తెలుసుకోండి
4/9
కలాం హౌజ్ అని పిలుస్తారు. ఇక్కడే మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తన బాల్యాన్ని గడిపారు.
పవిత్రమైన పట్టణం రామేశ్వరంలో ఏ ప్రదేశాలు తప్పక చూడాలి..తెలుసుకోండి
5/9
రామసేతు.. ఇది భారత్‌ శ్రీలంకను కలుపుతుంది. 30 కిలోమీటర్ల పొడువుండే ఈ రామసేతు భారత్‌లో ధనుష్‌కోడి మరియు శ్రీలంకలోని మన్నార్ దీవులను అనుసంధానం చేస్తుంది.
పవిత్రమైన పట్టణం రామేశ్వరంలో ఏ ప్రదేశాలు తప్పక చూడాలి..తెలుసుకోండి
6/9
రామేశ్వరం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోదండరామస్వామి ఆలయం. వెయ్యేళ్ల కిందటే దీన్ని నిర్మించారు. 
పవిత్రమైన పట్టణం రామేశ్వరంలో ఏ ప్రదేశాలు తప్పక చూడాలి..తెలుసుకోండి
7/9
రామతీర్థం లేదా గందమదన పర్వతం అని పిలుస్తారు. ఇక్కడ ఉండే చక్రంపై రాముడి పాదాల ముద్రలు ఉన్నట్లు చెబుతారు.
పవిత్రమైన పట్టణం రామేశ్వరంలో ఏ ప్రదేశాలు తప్పక చూడాలి..తెలుసుకోండి
8/9
రామేశ్వరంలో అత్యంత ప్రాచుర్యం పొందిన తీర్థం.  లంక యుద్ధం తర్వాత శివుడికి పూజ చేసేముందు శ్రీరాముడు ఇక్కడే స్నానం ఆచరించినట్లు చెబుతారు
పవిత్రమైన పట్టణం రామేశ్వరంలో ఏ ప్రదేశాలు తప్పక చూడాలి..తెలుసుకోండి
9/9
పంచముఖి హనుమాన్ ఆలయం. హనుమంతుడి ఐదు రూపాలు ఇక్కడ కనిపిస్తాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X