Home / Photos
కళాతపస్వి కె.విశ్వనాథ్ అపురూప తీపి జ్ఞాపకాలు..
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కళాతపస్వి కె. విశ్వనాథ్ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.1980 ఫిబ్రవరి 2న విడుదలైన శంకరాభరణం రోజే శివైక్యం చెందడం తెలుగు చిత్రసీమ శోకసంద్రంలో మునిగింది.
1/34
Photo Credit: twitter
Share
తొలిసారిగా పాతాళభైరవి చిత్రానికి అసిస్టెంట్ రికార్డిస్ట్‌గా పనిచేసిన విశ్వనాథ్ 1965లో ఆత్మగౌరవం సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. తొలి చిత్రానికే నంది అవార్డును అందుకుని తెలుగు చిత్రసీమకు ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చిన విశ్వనాథ్ 50 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు
2/34
Photo Credit: twitter
Share
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కళాతపస్వి కె.విశ్వనాథ్ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎన్నో అపూర్వ చిత్రాలను ప్రేక్షకులకు అందించి ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.
3/34
Photo Credit: twitter
Share
కమల్ హాసన్, విశ్వనాథ్ కలయికతో వచ్చిన స్వాతి ముత్యం మూవీకి ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఆస్కార్‌కి నామినేట్ అయిన తొలి తెలుగు చిత్రంగా స్వాతిముత్యం ఘనత సాధించింది.
4/34
Photo Credit: twitter
Share
తెలుగుతో పాటు హిందీలోనూ 9 చిత్రాలకు దర్శకత్వం వహించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ మరెన్నో చిత్రాల్లో కీలక పాత్రలు చేశారు. 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1992లో రఘుపతి వెంకయ్య అవార్డు, పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు.
5/34

6/34
Photo Credit: twitter
Share
1980 ఫిబ్రవరి 2న విడుదలైన శంకరాభరణం రోజే కళాతపస్వి కె.విశ్వనాథ్ శివైక్యం చెందడం తెలుగు చిత్రసీమ శోకసంద్రంలో మునిగింది.
7/34
Photo Credit: twitter
Share
తెలుగుతో పాటు హిందీలోనూ 9 చిత్రాలకు దర్శకత్వం వహించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ మరెన్నో చిత్రాల్లో కీలక పాత్రలు చేశారు. 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1992లో రఘుపతి వెంకయ్య అవార్డు, పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు.
8/34
Photo Credit: twitter
Share
కమల్ హాసన్, విశ్వనాథ్ కలయికతో వచ్చిన స్వాతి ముత్యం మూవీకి ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఆస్కార్‌కి నామినేట్ అయిన తొలి తెలుగు చిత్రంగా స్వాతిముత్యం ఘనత సాధించింది.
9/34
Photo Credit: twitter
Share
తొలిసారిగా పాతాళభైరవి చిత్రానికి అసిస్టెంట్ రికార్డిస్ట్‌గా పనిచేసిన విశ్వనాథ్ 1965లో ఆత్మగౌరవం సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. తొలి చిత్రానికే నంది అవార్డును అందుకుని తెలుగు చిత్రసీమకు ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చిన విశ్వనాథ్ 50 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు

Click it and Unblock the Notifications