Home / Photos
IPL 2024: ఆరంభం అదుర్స్.. వేరే లెవెల్లో ఏఆర్ రెహ్మాన్..అక్షయ్ కుమార్..!
By Kannaiah
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగింది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం పలు కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగాయి. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు సెలబ్రిటీలు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కింగ్ ఆఫ్ మ్యూజిక్ ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ మ్యూజికల్ నైట్ అభిమానులను ఉర్రూతలూగించింది.
1/8
Share
నువ్వా నేనా సై అంటున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ రాయల్ ఛాలెంజర్స్ సారథి డూప్లెసిస్
2/8
Share
మార్చి 22, 2024 శుక్రవారం, చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 ప్రారంభ వేడుకలో IPL ట్రోఫీకి ప్రతిరూపం
3/8
Share
ఐపీఎల్ కప్‌తో ఢిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ డూప్లెసిస్
4/8
Share
మార్చి 22, 2024 శుక్రవారం, చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 ప్రారంభ వేడుకలో సంగీత స్వరకర్త AR రెహమాన్ తన బృందంతో కలిసి ప్రదర్శన ఇచ్చారు
5/8
Share
ఏఆర్ రెహ్మాన్ సంగీత విభావరి స్టేడియంను ఊర్రూతలూగించింది.
6/8
Share
ప్రారంభ మ్యాచ్‌కు ముందు అభిమానులను తన ప్రదర్శనతో ఉర్రూతలూగించిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్
7/8
Share
ధోనీ పై తమ అభిమానాన్ని చాటుకున్న చెన్నై సూపర్ కింగ్స్ లేడీ ఫ్యాన్. ధోనీ కెప్టెన్సీని ఎంజాయ్ చేసేందుకు వచ్చానంటూ ఫ్లకార్డు ప్రదర్శన
8/8
Share
IPL 2024లో ప్రారంభ మ్యాచ్‌లో అలరించిన బాణా సంచా


Click it and Unblock the Notifications