• search
  • Live TV

నింగిలోకి జీఎస్‌ఎల్వీ ఎఫ్ 10..సాంకేతిక కారణాలతో ప్రయోగం విఫలం(ఫోటోలు)

By Kannaiah I
| Published: Thursday, August 12, 2021, 12:57 [IST]
నింగిలోకి జీఎస్‌ఎల్వీ ఎఫ్ 10..సాంకేతిక కారణాలతో ప్రయోగం విఫలం(ఫోటోలు)
1/9
గత సంవత్సరం మార్చిలోనే ఈ ప్రయోగం చేపట్టాలని నిర్ణయించినప్పటికీ కరోనావైరస్ ఉధృతి, సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది.
గత సంవత్సరం మార్చిలోనే ఈ ప్రయోగం చేపట్టాలని నిర్ణయించినప్పటికీ కరోనావైరస్ ఉధృతి, సాంకేతిక...
నింగిలోకి జీఎస్‌ఎల్వీ ఎఫ్ 10..సాంకేతిక కారణాలతో ప్రయోగం విఫలం(ఫోటోలు)
2/9
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (జీఎస్ఎల్‌వీ)-ఎఫ్10 ప్రయోగం విఫలమైంది
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్...
నింగిలోకి జీఎస్‌ఎల్వీ ఎఫ్ 10..సాంకేతిక కారణాలతో ప్రయోగం విఫలం(ఫోటోలు)
3/9
జీఎస్ఎల్వీ-ఎఫ్10 వాహన నౌక ద్వారా జీశాట్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించగా.. క్రయోజనిక్ దశలో రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తింది
జీఎస్ఎల్వీ-ఎఫ్10 వాహన నౌక ద్వారా జీశాట్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించగా.. క్రయోజనిక్ దశలో రాకెట్లో...
నింగిలోకి జీఎస్‌ఎల్వీ ఎఫ్ 10..సాంకేతిక కారణాలతో ప్రయోగం విఫలం(ఫోటోలు)
4/9
సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణించాల్సిన మార్గం ద్వారా కాకుండా మరో దిశలో రాకెట్ ప్రయాణించింది
సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణించాల్సిన మార్గం ద్వారా కాకుండా మరో దిశలో రాకెట్...
నింగిలోకి జీఎస్‌ఎల్వీ ఎఫ్ 10..సాంకేతిక కారణాలతో ప్రయోగం విఫలం(ఫోటోలు)
5/9
మొదటి రెండు దశలు విజయవంతంగా పూర్తికాగా మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తిందని ఇస్రో ఛైర్మెన్ శివన్ తెలిపారు
మొదటి రెండు దశలు విజయవంతంగా పూర్తికాగా మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తిందని ఇస్రో ఛైర్మెన్...
నింగిలోకి జీఎస్‌ఎల్వీ ఎఫ్ 10..సాంకేతిక కారణాలతో ప్రయోగం విఫలం(ఫోటోలు)
6/9
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి గురురవారం ఉదయం 5.43 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్10ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు.
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి గురురవారం ఉదయం 5.43 గంటలకు...
Loading next story
Go Back to Article Page
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X