Home / Photos
పుష్ప గాడి విలన్ కాబోయే భార్య ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?
శాండల్‌వుడ్ టాప్ హీరో `డాలి` ధనంజయ ఒకింటి వాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు ధన్యతను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ ఉదయమే వాళ్లిద్దరికీ ఎంగేజ్మెంట్ అయింది. ధనంజయ సగ్రామం హసన్ జిల్లా అరిసెకెరె మండలంలోని కాళేనహళల్లిలో కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య ఉంగరాలను మార్చుకున్నారు.
1/10
Photo Credit: twitter
Share
చాలాకాలంగా ధన్యతతో ప్రేమలో ఉన్నాడు. వృత్తిరీత్యా ఆమె డాక్టర్. గైనకాలజిస్ట్‌గా ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో పని చేస్తోన్నారు.
2/10
Photo Credit: twitter
Share
ధన్యత స్వస్థలం చిత్రదుర్గ. మైసూరులో చదువుకున్నారు.
3/10
Photo Credit: twitter
Share
వచ్చే ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ధనంజయ- ధన్యత పెళ్లి పీటలు ఎక్కనున్నారు.
4/10
Photo Credit: twitter
Share
మైసూరు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో పెళ్లి వేడుకలను నిర్వహించాలని ఈ రెండు కుటుంబాలవారు నిర్ణయించారు.
5/10
Photo Credit: twitter
Share
బ్లాక్ బస్టర్ మూవీ `పుష్ప`తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ధనంజయ
6/10
Photo Credit: twitter
Share
పుష్పలో ఆడ గాలి అంటే పడి చచ్చే జాలి రెడ్డి పాత్రను పోషించాడు.
7/10
Photo Credit: twitter
Share
పుష్ప 2లోనూ అదే క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు డాలి.
8/10
Photo Credit: twitter
Share
ధనంజయ నటించిన జీబ్రా విడుదలకు సిద్ధమైంది.
9/10
Photo Credit: twitter
Share
ప్రస్తుతం అతను నటిస్తోన్న మూవీ `ఉత్తరకాండ`. ప్రస్తుతం ఇది సెట్స్‌పై ఉంది


Click it and Unblock the Notifications