Home / Photos
కేతిక శర్మ పరువాల విందు.. డోస్ రెట్టింపు మాములుగా లేదు.
సొగుల విందుతో సెగలు పుట్టించేస్తుంది కేతిక శర్మ. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటిస్తుంది. తెలుగులో ఈ బ్యూటీకి సినిమా ఆఫర్స్ తగ్గినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలోఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన అందాలతో మైమరిపిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
1/10
Photo Credit: instagram
Share
ఘాటు అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తోంది కేతిక శర్మ
2/10
Photo Credit: instagram
Share
తాజాగా ఈ బ్యూటీ ఫొటో షూట్ సొగసులన్నీ ప్రదర్శించేస్తూ రచ్చ చేస్తుంది.
3/10
Photo Credit: instagram
Share
తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టిన కేతికా శర్మకు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు లభించింది.
4/10
Photo Credit: instagram
Share
రొమాంటిక్: ఇది కేతికా శర్మకు తెలుగు సినీరంగంలో అరంగేట్రం. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి.
5/10
Photo Credit: instagram
Share
ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్‌తో జంటగా నటించింది.
6/10
Photo Credit: instagram
Share
కేతికా శర్మ అందమైన ముఖం, అద్భుతమైన ఫిగర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
7/10
Photo Credit: instagram
Share
ఢిల్లీలో జన్మించిన కేతికా శర్మ తన చదువు మొత్తం అక్కడే చేసింది. చిన్నప్పటి నుండి నటనపై ఆసక్తి కలిగి ఉన్న ఆమె, మోడలింగ్ రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
8/10
Photo Credit: instagram
Share
ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ తగ్గినా క్రేజ్ మాత్రం తగ్గలేదు
9/10
Photo Credit: instagram
Share
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో నటిస్తుంది. అటు వెబ్ సిరీస్‌లో అలరిస్తుంది.


Click it and Unblock the Notifications