bredcrumb

టీటీడీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు(ఫోటోలు)

By Kannaiah
| Published: Monday, August 30, 2021, 20:30 [IST]
శ్రీకృష్ణాష్టమి పర్వదినం‌ పురస్కరించుకుని నవనీత సేవను ప్రారంభించారు టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి
టీటీడీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు(ఫోటోలు)
1/7
పేడ పిడకల మంటల్లో పాలను వేడి చేసి పెరుగుగా పేరపెట్టి వెన్న చిలికే కార్యక్రమం నిర్వహిస్తున్నాం: టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి
టీటీడీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు(ఫోటోలు)
2/7
తిరుమల పవిత్రతను కాపాడాలంటే పచ్చదనాన్ని పరిరక్షించాలి.అందుకే  వాయుకాలుష్య నివారణ చర్యలు తీసుకున్నాంఫ వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు(ఫోటోలు)
3/7
చిన్ని కృష్ణుడు నవనీతాన్ని తయారు చేసిన విధంగా ప్రస్తుతం వెన్న తయారీ టీటీడీ గోశాలలో ఉత్పత్తి అయ్యే విధంగా చర్యలు తీసుకున్నాం: వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు(ఫోటోలు)
4/7
గోఆధారిత నైవేద్యం, గోపూజ, గుడికో, గోమాత వంటి కార్యక్రమాలతో పాటు నవనీత సేవ ఘట్టం కలియుగం ఉండే వరకు సాగాలని శ్రీవారిని కోరుకుంటున్నా: టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి
టీటీడీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు(ఫోటోలు)
5/7
శ్రీకృష్ణాష్టమి నాడు నవనీత సేవ ప్రారంభించడం మన అందరి అదృష్టంగా భావిస్తున్నాం:టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి
టీటీడీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు(ఫోటోలు)
6/7
గత 33 ఏళ్ళ క్రితం టీటీడీ అష్టదళ పాదపద్మారాధన సేవను ప్రారంభించింది:టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి
టీటీడీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు(ఫోటోలు)
7/7
శ్రీకృష్ణాష్టమి పర్వదినం‌ పురస్కరించుకుని నవనీత సేవ ప్రారంభించామని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X