Home / Photos
ప్రభుత్వ లాంఛనాలతో లెజండరీ నటుడు దిలీప్ కుమార్ అంత్యక్రియలు
By Kannaiah
ప్రభుత్వ లాంఛనాలతో లెజండరీ నటుడు దిలీప్ కుమార్ అంత్యక్రియలు జరిగాయి
1/15
Share
కోవిడ్ కారణంగా సన్నిహితులు మాత్రమే దిలీప్ కుమార్ అంత్యక్రియలకు హాజరయ్యారు
2/15
Share
6 దశాబ్దాల పాటు దిలీప్ కుమార్ సినీ జీవితం కొనసాగింది. దేవదాస్, నయాదార్,మొఘల్-ఈ-ఆజామ్,గంగా జమున,క్రాంతి, కర్మలాంటి సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. దిలీప్ కుమార్ చివరి సినిమా 1998లో విడుదలైన ఖిలా
3/15
Share
ముంబై శాంటాక్రూజ్‌లోని స్మశాన వాటికలో దిలీప్ కుమార్ అంత్యక్రియలు జరిగాయి
4/15
Share
దిలీప్ కుమార్ పార్థీవదేహం చూసి అభిమానులు కంటతడి పెట్టారు
5/15
Share
దిలీప్‌కుమార్ నివాసంకు వెళ్లి ఆయన పార్థీవ దేహంకు నివాళులు అర్పించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే
6/15
Share
సైరాబానును ఓదార్చడం ఎవరి తరం కాలేదు
7/15
Share
సైరాబాను దిలీప్ కుమార్ పార్తీవదేహం వద్దే కన్నీటిపర్యంతమవడం కనిపించింది
8/15
Share
దిలీప్ కుమార్ పార్తీవదేహంపై గౌరవ సూచకంగా జాతీయ జెండాను ఉంచారు
9/15
Share
దిలీప్ కుమార్ అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి


Click it and Unblock the Notifications