Home / Photos
Lionel Messi:బార్సిలోనాకు గుడ్‌బై చెబుతూ భావోద్వేగానికి గురైన స్టార్ ప్లేయర్
By Kannaiah
బార్సిలోనాకు ఇలా గుడ్‌బై చెప్పడం చాలా బాధగా ఉందన్న లియోనెల్ మెస్సీ
1/12
Photo Credit: Facebook
Share
బార్సిలోనాను అనివార్య కారణాలతో వీడుతానని అనుకోలేదని చెబుతూ కంటతడి పెట్టాడు మెస్సీ
2/12
Photo Credit: Facebook
Share
బార్సిలోనా క్లబ్ మెస్సీతో ఒప్పందం ముగిసిన తర్వాత కాంట్రాక్ట్‌ను రెన్యూవల్ చేయాల్సి ఉన్న ఆర్థికపరమైన కారణాలతో చేయలేకోపోయింది.
3/12
Photo Credit: Facebook
Share
క్లబ్ తరఫున 778 మ్యాచ్‌ల్లో 672 గోల్స్ సాధించాడు మెస్సీ
4/12
Photo Credit: Facebook
Share
అర్జెంటీనాకు చెందిన మెస్సీకి బార్సిలోనా క్లబ్‌తో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ఉంది
5/12
Photo Credit: Facebook
Share
13 ఏళ్ల వయసులో 2000 సంవత్సరంలో బార్సిలోనాతో మెస్సీ ప్రయాణం మొదలైంది.
6/12
Photo Credit: Facebook
Share
17 సీజన్ల పాటు బార్సిలోనాతోనే ఉన్న మెస్సీ.. ఆ క్లబ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు.
7/12
Photo Credit: Facebook
Share
క్లబ్ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో లియోనెల్ మెస్సీతో కాంట్రాక్ట్‌ను కొనసాగించడం లేదని గురువారం బార్సిలోనా ప్రకటించింది
8/12
Photo Credit: Facebook
Share
తన జీవితం బార్సిలోనాలోనే ప్రారంభమైందని ఇక్కడ చాలా నేర్చుకున్నట్లు మెస్సీ చెప్పాడు
9/12
Photo Credit: Facebook
Share
ఎప్పుడో ఒకసారి తాను మళ్లీ తిరిగి వస్తానని ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ పేర్కొన్నాడు


Click it and Unblock the Notifications