bredcrumb

తెలంగాణలో అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్

By Kannaiah
| Published: Wednesday, May 12, 2021, 20:11 [IST]
తెలంగాణలో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఉదయం 10 తర్వాత ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి
తెలంగాణలో అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్
1/8
నిర్మల్ పట్టణం లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించిన మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణలో అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్
2/8
లాక్ డౌన్ నియమాలు అమలు పరచడంలో పోలీస్ వారికి సహకరించవలసిందిగా  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు
తెలంగాణలో అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్
3/8
ప్రజలు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని, ఒకవేళ తప్పనిసరిగా బయటకు రావాల్సి వస్తే చేతికి గ్లౌజులు ధరిస్తూ, ముఖానికి తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలని, సామాజిక దూరం పాటిస్తూ, తమకు కావలసిన వస్తువులు తీసుకుని వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు
తెలంగాణలో అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్
4/8
లాక్ డౌన్ నియమాలు అమలు పరచటంలో భాగంగా, రోడ్లపై విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచిస్తూ లాక్ డౌన్ నియమాలు కఠినంగా అమలు చేయాలని మంత్రి తెలిపారు.
తెలంగాణలో అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్
5/8
వర్తకులు, చిరువ్యాపారుల ను కలిసి ప్రజలు నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు
తెలంగాణలో అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్
6/8
మంచిర్యాల చౌరస్తా, బస్ స్టాండ్, నారాయణ రెడ్డి మార్కెట్, బుధవార్ పెట్ చౌరస్తా, గాంధీ చౌక్, ఓల్డ్ మార్కెట్, ధ్యాగ వాడ, నగరేశ్వర్ వాడ లో మంత్రి పర్యటించారు
తెలంగాణలో అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్
7/8
నిర్మల్‌ పట్టణంలో లాక్‌డౌన్‌,   ప్రభుత్వం సడలింపు ఏవిధంగా అమలవుతున్నాయో మంత్రి  అధికారులతో కలిసి పర్యవేక్షించారు. 
తెలంగాణలో అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్
8/8
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ అమలు తీరును అటవీ, పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X