Home / Photos
రెడ్ శారీలో నాభి అందాల ప్రదర్శిస్తూ మైమరిపిస్తున్న మాళవిక మోహనన్
వలపుల వయ్యారాలతో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తోంది మాళవిక మోహనన్. అందాల వడ్డింపులో ఈ బ్యూటీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉన్న ఈ బ్యూటీ ఫొటో షూట్లో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
1/10
Photo Credit: instagram
Share
ఉల్లిపొర లాంటి చీరలో అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును చిత్తు చేస్తోంది మాళవిక మోహనన్
2/10
Photo Credit: instagram
Share
రోజు రోజుకు ఈ బ్యూటీ గ్లామర్ డోస్ రెట్టింపు చేసి తన అందచందాలతో మైమరిపిస్తోంది.
3/10
Photo Credit: instagram
Share
వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉన్న ఈ బ్యూటీ ఫొటో షూట్లో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.
4/10
Photo Credit: instagram
Share
తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
5/10
Photo Credit: instagram
Share
విక్రమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్' మూవీలో ఈ బ్యూటీ నటించింది.
6/10
Photo Credit: instagram
Share
ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి.
7/10
Photo Credit: instagram
Share
తెలుగు , తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో నటిస్తుంది.
8/10
Photo Credit: instagram
Share
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
9/10
Photo Credit: instagram
Share
ముద్దుగుమ్మ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.



Click it and Unblock the Notifications