• search
  • Live TV

ట్రాఫిక్ కష్టాలకు చెక్ : హైదరాబాదులోని బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

By Kannaiah I
| Published: Tuesday, July 6, 2021, 13:48 [IST]
ట్రాఫిక్ కష్టాలకు చెక్ : హైదరాబాదులోని బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
1/11
ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,  మల్లా రెడ్డి, ఎమ్మెల్యేలు  మాధవరం కృష్ణా రావు,  కెపి వివేకానంద, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, నవీన్ కుమార్,  శంబిపూర్ రాజు, మేయర్  గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్  శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,  మల్లా రెడ్డి, ఎమ్మెల్యేలు  మాధవరం కృష్ణా...
ట్రాఫిక్ కష్టాలకు చెక్ : హైదరాబాదులోని బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
2/11
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపే లక్ష్యంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కింద రద్దీ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణం చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. 
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపే లక్ష్యంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్...
ట్రాఫిక్ కష్టాలకు చెక్ : హైదరాబాదులోని బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
3/11
1.13 కిలోమీటర్ల దూరంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు సాగేలా ఆరు లేన్లతో, 24 మీటర్ల వెడల్పుతో ఈ ఫ్లై ఓవర్ ను నిర్మించారు. 
1.13 కిలోమీటర్ల దూరంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు సాగేలా ఆరు లేన్లతో, 24 మీటర్ల వెడల్పుతో ఈ ఫ్లై...
ట్రాఫిక్ కష్టాలకు చెక్ : హైదరాబాదులోని బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
4/11
ఈ వంతెన ప్రారంభంతో వాహనదారులకు ఎన్నో ఏండ్ల నుండి ఉన్న ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
ఈ వంతెన ప్రారంభంతో వాహనదారులకు ఎన్నో ఏండ్ల నుండి ఉన్న ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
ట్రాఫిక్ కష్టాలకు చెక్ : హైదరాబాదులోని బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
5/11
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... బాలానగర్‌ ఫ్లైఓవర్‌కు జగ్జీవన్‌రామ్‌ వంతెనగా పేరు నిర్ణయిస్తున్నాం అని తెలిపారు
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... బాలానగర్‌ ఫ్లైఓవర్‌కు జగ్జీవన్‌రామ్‌ వంతెనగా పేరు...
ట్రాఫిక్ కష్టాలకు చెక్ : హైదరాబాదులోని బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
6/11
దుర్భరమైన ట్రాఫిక్‌ కష్టాలు ఉండే ప్రాంతాల్లో బాలానగర్ ఒకటి అని మంత్రి తెలిపారు
దుర్భరమైన ట్రాఫిక్‌ కష్టాలు ఉండే ప్రాంతాల్లో బాలానగర్ ఒకటి అని మంత్రి తెలిపారు
Loading next story
Go Back to Article Page
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X