bredcrumb

సిరిసిల్లలో భారీ వర్షాలు: పట్టణంలో పర్యటించిన మంత్రి కేటీఆర్(ఫోటోలు)

By Kannaiah
| Published: Thursday, September 9, 2021, 11:34 [IST]
సిరిసిల్ల పట్టణంలో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలు. పట్టణంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు.
సిరిసిల్లలో భారీ వర్షాలు: పట్టణంలో పర్యటించిన మంత్రి కేటీఆర్(ఫోటోలు)
1/11
నీటమునిగిన లోతట్ట ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడారు మంత్రి కేటీఆర్
సిరిసిల్లలో భారీ వర్షాలు: పట్టణంలో పర్యటించిన మంత్రి కేటీఆర్(ఫోటోలు)
2/11
రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల వల్ల కలిగిన నష్టం పై జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో మంత్రి శ్రీ కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు
సిరిసిల్లలో భారీ వర్షాలు: పట్టణంలో పర్యటించిన మంత్రి కేటీఆర్(ఫోటోలు)
3/11
వరదల వలన ముంపుకు గురైన ప్రాంతాల పరిస్థితిని, పునరావాస ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.
సిరిసిల్లలో భారీ వర్షాలు: పట్టణంలో పర్యటించిన మంత్రి కేటీఆర్(ఫోటోలు)
4/11
భవిష్యత్తులో వరదలు వచ్చిన ఎలాంటి నష్టం కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు
సిరిసిల్లలో భారీ వర్షాలు: పట్టణంలో పర్యటించిన మంత్రి కేటీఆర్(ఫోటోలు)
5/11
వర్షాలతో నీటమునిగిన సిరిసిల్ల పట్టణంలో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు
సిరిసిల్లలో భారీ వర్షాలు: పట్టణంలో పర్యటించిన మంత్రి కేటీఆర్(ఫోటోలు)
6/11
రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ విభాగాల ఆధ్వర్యంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు.
సిరిసిల్లలో భారీ వర్షాలు: పట్టణంలో పర్యటించిన మంత్రి కేటీఆర్(ఫోటోలు)
7/11
సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్
సిరిసిల్లలో భారీ వర్షాలు: పట్టణంలో పర్యటించిన మంత్రి కేటీఆర్(ఫోటోలు)
8/11
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి కేటీఆర్
సిరిసిల్లలో భారీ వర్షాలు: పట్టణంలో పర్యటించిన మంత్రి కేటీఆర్(ఫోటోలు)
9/11
భారీ వర్షాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి కేటీఆర్
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X