bredcrumb

నగరిలో పవర్‌లూమ్ వీవింగ్ మెషీన్‌లను ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా (ఫోటోలు)

By Kannaiah
| Published: Friday, September 17, 2021, 18:40 [IST]
నగరిలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన మగ్గాల యూనిట్‌ను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు
నగరిలో పవర్‌లూమ్ వీవింగ్ మెషీన్‌లను ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా (ఫోటోలు)
1/7
ఈ టెక్నాలజీ చిత్తూరు జిల్లా లోనే నగరి ఏకాంబరకుప్పం లో మొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగిందని వివరించారు రోజా
నగరిలో పవర్‌లూమ్ వీవింగ్ మెషీన్‌లను ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా (ఫోటోలు)
2/7
నగరిలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన మగ్గాల యూనిట్‌ను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు
నగరిలో పవర్‌లూమ్ వీవింగ్ మెషీన్‌లను ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా (ఫోటోలు)
3/7
వస్త్ర ఉత్పత్తి రంగం లో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ అత్యాధునిక టెక్నాలజీ తో కూడిన జెకార్డ్ మెషీన్ లతో పవర్ లూమ్స్ కలిపి వీవింగ్ చేయడం వలన ఉత్పత్తి, నాణ్యతా సామర్థ్యం పెరుగుతుందని రోజా అన్నారు
నగరిలో పవర్‌లూమ్ వీవింగ్ మెషీన్‌లను ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా (ఫోటోలు)
4/7
వీవర్స్ కు ఆదాయం రెట్టింపు అవుతుందని రోజా చెప్పారు
నగరిలో పవర్‌లూమ్ వీవింగ్ మెషీన్‌లను ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా (ఫోటోలు)
5/7
ఈ టెక్నాలజీ మన రాష్ట్రంలో హిందూపూర్ లో మాత్రమే ఉందని రోజా గుర్తు చేశారు
నగరిలో పవర్‌లూమ్ వీవింగ్ మెషీన్‌లను ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా (ఫోటోలు)
6/7
నేసిన చీరలపై రోజా ఫోటోతో పాటు సీఎం జగన్ ఫోటో కూడా ఉంది
నగరిలో పవర్‌లూమ్ వీవింగ్ మెషీన్‌లను ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా (ఫోటోలు)
7/7
అపంతరం పలువురితో రోజా భేటీ అయ్యారు
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X