Home / Photos
నాభి అందాలతో వయ్యారాలన్నీ ఒలకబోస్తున్న నభా నటేష్..
మహారాణిలో మెరిసిపోతుంది డార్లింగ్ బ్యూటీ నభా నటేష్. రోజు రోజుకు గ్లామర్ డోస్ మరింత పెంచేస్తూ పిచ్చెక్కించేస్తోంది. ఇటీవల డార్లింగ్ మూవీతో సెంకడ్ ఇన్నింగ్ ప్రారంభించిన ఈ బ్యూటీ ప్రస్తుతం స్వయంభు మూవీలో నటిస్తోంది. తాజా ఫొటో షూట్‌తో సొగసులన్నీ ప్రదర్శించేస్తూ పిచ్చెక్కించేస్తోంది. ముద్దుగుమ్మ అందాల జోరుకు నెటిజన్లు ఫిదా అవుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
1/9
Photo Credit: instagram
Share
నాభి అందాల షో సొగసులన్నీ వడ్డించేస్తూ కుర్రకారును టెంప్ట్ చేస్తోంది నభా నటేష్
2/9
Photo Credit: instagram
Share
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ స్వయంభు మూవీలో నటిస్తోంది.
3/9
Photo Credit: instagram
Share
అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత ఈ బ్యూటీ గ్లామర్ డోస్ రెట్టింపు చేసింది.
4/9
Photo Credit: instagram
Share
ఫొటో షూట్లో తన అందచందాలను ప్రదర్శించేస్తూ రచ్చ చేస్తుంది.
5/9
Photo Credit: instagram
Share
ఇటీవల డార్లింగ్ మూవీతో సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించిన ఈ బ్యూటీ గతంలో కంటే యాక్టివ్‌గా దూసుకెళ్తోంది.
6/9
Photo Credit: instagram
Share
వచ్చిన ఆఫర్స్‌ను సద్వీనియోగం చేసుకుంటూ తన టాలెంట్‌ను నిరూపించుకుంటుంది.
7/9
Photo Credit: instagram
Share
నభా నటేష్ 1995 డిసెంబర్ 11న కర్నాటకలోని శ్రీరంగపట్నంలో జన్మించింది. "వజ్రకాయ" అనే సినిమా ద్వారా తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ కు మంచి గుర్తింపు లభించింది
8/9
Photo Credit: instagram
Share
2019లో విడుదలైన "ఇస్మార్ట్ శంకర్" చిత్రం నభా నటేష్ కు తెలుగులో ఒక పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె రామ్ పోతినేని సరసన నటించగా, ఆమె పాత్రకు మంచి స్పందన వచ్చింది
9/9
Photo Credit: instagram
Share
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫొటో షూట్ పిక్స్ షేర్ చేస్తూ అలరిస్తుంది.


Click it and Unblock the Notifications