Home / Photos
NBK 109: ఊహకు అందని టైటిల్ ఫిక్స్- తగులబెట్టేస్తాడు
అఖండ, భగవంత్ కేసరి బ్యాక్ అండ్ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తరువాత టాలీవుడ్ మాస్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం ఎన్బీకే 109. ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే. బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకుడు. ఇప్పుడీ మూవీ టైటిల్ రివీల్ అయింది. ఎవ్వరూ ఊహించని టైటిల్ పెట్టారీ మూవీకి.
1/10
Photo Credit: twitter
Share
ఎన్బీకే 109 మూవీ టైటిల్.. `డాకు మహరాజ్`. ఇప్పటి వరకు తన కేరీర్లో ఇలాంటి టైటిల్లో గానీ, రోల్ గానీ బాలయ్య పోషించలేదట.
2/10
Photo Credit: twitter
Share
బాలయ్య మూవీల్లో రెగ్యులర్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఇందులోనూ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్లో నటిస్తోంది. శాండిల్వుడ్ నటి శ్రద్ధ శ్రీనాథ్ మరో కీలక పాత్ర పోషిస్తోంది.
3/10
Photo Credit: twitter
Share
ఈ మూవీ ఫస్ట్ లుక్ బాలయ్య బర్త్ డే నాడు విడుదలైంది. మంచి హైప్ క్రియేట్ చేసింది.
4/10
Photo Credit: twitter
Share
సితార ఎంటర్టైన్మెంట్, శ్రీకర స్టూడియోస్, ఫర్చూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మిస్తోన్నారు.
5/10
Photo Credit: twitter
Share
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీన ఈ మూవీ టైటిల్ అండ్ టీజర్ విడుదల కానుంది.
6/10
Photo Credit: twitter
Share
గచ్చిబౌలి ఏఎంబీ సినిమాస్లో ఉదయం 9 గంటలకు ఈ ఈవెంట్ ఆరంభమౌతుంది.
7/10
Photo Credit: twitter
Share
వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు `డాకు మహరాజ్`
8/10
Photo Credit: twitter
Share
అఖండ, భగవంత్ కేసరీ బ్లాక్ బస్టర్స్ తరువాత బాలయ్య నటిస్తోన్న సినిమా కావడం వల్ల మంచి హైప్ ఏర్పడింది
9/10
Photo Credit: twitter
Share
బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించే ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు.


Click it and Unblock the Notifications